Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

  • May 15, 2026 / 03:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

తెలుగు సినిమాలకు బాలకృష్ణ ఎలాగో.. హాలీవుడ్‌ సినిమాలకు టామ్‌ క్రూజ్‌ అలాగా. మన బాలయ్యలా టామ్‌ క్రూజ్‌ అంత ఊరమాస్‌ అన్నమాట. వయసుతో సంబంధం లేకుండా సినిమాల్లో స్టంట్‌లు చేస్తూ, మాస్‌ ఎలివేషన్‌ సీన్లు చేస్తూ అలరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అతను ఓ కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడు. మామూలుగా అయితే అది మనకు పెద్ద విషయం కాదు. కానీ ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాకు దర్శకుడు తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి. అవును మీరు చదివింది కరెక్టే.

Aneesh Chaganty

టామ్‌ క్రూజ్‌ త్వరలో ‘డిగ్గర్‌’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమా అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమా తర్వాత ఆయన ‘డూపెల్‌గాంగర్‌’ అనే స్పై థ్రిల్లర్‌ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకే తెలుగు మూలాలున్న యువ దర్శకుడు అనీష్‌ చాగంటి డైరక్టర్‌ అని చెబుతున్నారు. 2018లో ‘సెర్చింగ్‌’ అనే సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనీష్‌.. డాన్‌ ఫ్రే కలసి ‘డూపెల్‌గాంగర్‌’ అనే స్క్రిప్ట్‌ రాశారట. ఆ కథనే పారామౌంట్‌ కొనుగోలు చేసింది.

Tom Cruise enters Guinness Book of Records (1)

స్పై థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందనున్న ఆ సినిమాకు అనీశ్‌నే డైరెక్ట్‌ చేయమని అడిగారట. ప్రాథమిక చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదరింది అని చెబుతున్నారు. అనీశ్‌ చాలా టాలెంటెడ్‌. గో ప్రో కెమెరాలు, ఐ ఫోన్లతో 2018లో ‘సెర్చింగ్‌’ అనే సినిమా తీశారు. దానికి 75 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఇప్పటి డాలర్ రేటు ప్రకారం రూ.700 కోట్లు. ఆ రోజుల్లో అయితే రూ.450 కోట్లు.

ఇక ఆయన గురించి చూస్తే.. అనీష్ చాగంటి తెలుగబ్బాయే అయినప్పటికీ పుట్టిన వెంటనే అమెరికాకు వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆయనకు బంధువులు కూడా ఉన్నారు. సినిమాల్లోకి రాకముందు కొన్ని షార్ట్‌ ఫిల్మ్‌ తెరకెక్కించారు. అందులో ‘సీడ్స్’ అనే లఘుచిత్రాన్ని గూగుల్ గ్లాస్ వాడి తెరకెక్కించడం గమనార్హం. ఆ తర్వాత ‘రన్’ అనే సినిమాను తెరకెక్కించారు. ‘మిస్సింగ్’ సినిమాకు రచయిత, నిర్మాత ఆయనే.

టాలీవుడ్‌ థియేటర్‌ వార్‌: ఈ రోజు మీటింగ్‌లో ఏం తేలుస్తారో మరి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aneesh Chaganty
  • #Tom Cruise

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

11 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

14 hours ago

latest news

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

14 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

15 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

16 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

17 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version