Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

  • April 5, 2026 / 08:28 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో 5వ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మరో హీరోగా ఎంపికయ్యాడు. 2027 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతుంది.

Krithi Shetty

వెంకటేష్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేశ్ ఎంపికైనట్టు వార్తలు వినిపించాయి. అయితే చిత్రబృందం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కానీ కళ్యాణ్ రామ్ కి జోడీగా ఏ హీరోయిన్ నటిస్తుంది అనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.

అయితే మొత్తానికి ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) ఎంపికైనట్టు స్పష్టమవుతుంది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి కన్ఫర్మ్ చేశాడు.ఈరోజు జరిగిన ‘ఎల్ ఐ కె'(LIK) ఈవెంట్ కి అతను గెస్ట్ గా హాజరయ్యాడు.

అనిల్ రావిపూడి స్పీచ్ ఇస్తున్న టైమ్లో … ” ఇందాక త్వరలో వర్క్ చేద్దామని చెప్పింది. ఆల్రెడీ బయట రాసేశారు. మనం అఫీషియల్ గా చెప్పాల్సిన పనిలేదు. మన బ్రదర్స్ అంతా రాసేస్తారు. సొ సీ యు సూన్ ఆన్ సెట్స్(త్వరలో సెట్స్ లో కలుద్దాం)” అంటూ రివీల్ చేసేశాడు. సొ అనిల్ రావిపూడి మాటల్ని బట్టి అర్దం చేసుకోవచ్చు.. కృతి శెట్టి తన సినిమాలో హీరో కళ్యాణ్ రామ్ కి జోడీగా నటిస్తుంది అని..! వాస్తవానికి కృతి శెట్టికి ‘బంగార్రాజు’ తర్వాత ఒక్క హిట్టు కూడా పడలేదు.

తెలుగులో అయితే ఆఫర్సే రావడం లేదు. పక్క భాషల్లో చాలా సినిమాలు చేసినా.. అందులో ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. అల్మోస్ట్ కృతి పని అయిపోయింది అనే కామెంట్స్ కూడా మొదలయ్యాయి. ఇలాంటి టైమ్లో ఆమెకు దర్శకుడు అనిల్ రావిపూడి ఛాన్స్ ఇవ్వడం అంటే.. ఆమె లక్ అనే చెప్పాలి. మరోవైపు కళ్యాణ్ రామ్ కి కూడా హిట్లు లేవు. అయితే అనిల్ రావిపూడికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది కళ్యాణ్ రామ్.. ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు అనిల్ కి వచ్చింది అని చెప్పాలి.

దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

వెంకటేష్ – అనిల్ రావిపూడి సినిమాలో..

కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి #LIK ప్రీ రిలీజ్ ఈవెంట్లో రివీల్ చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి #VenkyAnil5 #NKRAR2 #anilravipudi @IamKrithiShetty #KrithiShetty pic.twitter.com/H2OR6exBbB

— Phani Kumar (@phanikumar2809) April 5, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Kalyan Ram
  • #Krithi Shetty
  • #Tollywood
  • #Venkatesh

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Aadarsha Kutumbam AK 47: ఆ ట్రైన్ సీన్..నే హైలెట్ చేస్తున్నారేంటి..?!

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

12 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

21 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

11 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

12 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

17 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version