Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

  • April 5, 2026 / 07:44 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

ప్రదీప్ రంగనాథన్, దర్శకుడు విగ్నేష్ శివన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఎల్ ఐ కె'(LIK) ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్లో జరిగింది. నయనతార కూడా ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా వ్యవరిస్తున్నారు.

Dil Raju

తన ‘మన శంకర వరప్రసాద్ గారు’ హీరోయిన్ సినిమా కావడంతో దర్శకుడు అనిల్ రావిపూడి గెస్ట్ గా వచ్చాడు. అలాగే ప్రదీప్ రంగనాథన్..ని ‘లవ్ టుడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన దిల్ రాజు(Dil Raju) కూడా గెస్ట్ గా వచ్చారు.

ఈ ఈవెంట్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అనిల్ రావిపూడిని హీరోగా లాంచ్ చేస్తానని దిల్ రాజు చెబితే.. ఆ ఆఫర్ ని అనిల్ రావిపూడి తిరస్కరించాడు.

అనిల్ స్పీచ్ ఇచ్చే టైమ్లో దిల్ రాజు మాట్లాడుతూ… ” మా వాడు(అనిల్ రావిపూడి) కూడా హీరోలా ఉన్నాడు కదా. హీరో మీనింగ్ యాక్టర్. అనిల్ నాకు ఎప్పుడు కథ చెప్పినా చెబుతుంటాను. నీలో మంచి నటుడు ఉన్నాడు అని. కథ చెబుతున్నప్పుడు ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేసేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రదీప్ ని సక్సెస్ ఫుల్ గా చూసావు కదా అనిల్. సక్సెస్ ఫుల్ గా నువ్వు హీరోలతో సినిమాలు తీస్తావు. అయిపోయాక నిన్ను నేనే హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తా” అంటూ చెప్పుకొచ్చాడు.

అందుకు అనిల్ రావిపూడి… ” దిల్ రాజు గారి ఇచ్చిన ఆఫర్ బాగుంది. కావాలంటే ఆయన నిర్మాణంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా పెట్టి ఓ సినిమాని డైరక్షన్ చేస్తాను. ఆయన ఆఫర్ ని అలా వాడుకుంటాను. నాకైతే ఇప్పట్లో ఆ ప్లాన్స్ లేవు” అంటూ దిల్ రాజు ఆఫర్ ని రిజెక్ట్ చేశాడు అనిల్ రావిపూడి.

వీరిద్దరి కన్వర్జేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అనిల్ రావిపూడి ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నాడు. అతని పట్టిందల్లా బంగారం అవుతుంది. కానీ నిర్మాత దిల్ రాజు వరుస ఫ్లాప్స్ లో ఉన్నారు.  అతని వద్ద ఇప్పుడు స్టార్ హీరోలు కూడా లేరు. డిస్ట్రిబ్యూషన్లో కూడా వీకైపోయారు అనే టాక్ నడుస్తుంది. అందుకే అనిల్ రావిపూడి సక్సెస్ ట్రాక్ ను వాడుకోవాలని భావిస్తున్నారు. కానీ అనిల్ మాత్రం తన నెక్స్ట్ సినిమాని షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్ లో చేస్తున్నాడు. ‘జీ’ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

దిల్ రాజుని గట్టెక్కించాలి అంటే అది అనిల్ రావిపూడి వల్లే అవుతుంది. అందుకే అతన్ని టార్గెట్ చేశాడు. హీరోగా లాంచ్ చేయడానికి కూడా రెడీ అయ్యాడు అని అర్దం చేసుకోవచ్చు. కానీ అనిల్ రావిపూడి మాత్రం దిల్ రాజు బుట్టలో పడలేదు అని అర్దం చేసుకోవచ్చు.

ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Anil Ravipudi Movies
  • #Dil Raju
  • #Dil Raju Movies
  • #lik

Also Read

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

related news

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Vishwambhara: రూ.40 కోట్లకి ‘విశ్వంభర’ నైజాం హక్కులు.. దిల్ రాజు తప్పుకున్నట్టేగా

Jr Ntr: త్రివిక్రమ్‌కే కాదు మరో డైరక్టర్‌కీ, ప్రొడ్యూసర్‌కీ తారక్‌ హ్యాండిచ్చినట్లేనా?

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

trending news

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka Collections: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజై ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

20 mins ago
Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

Bhogi: ‘డెబ్యూ డైరెక్టర్ తీశాడనుకుని చూడండి’.. ‘భోగి’ విషయంలో సంపత్ నంది ముందే హింట్ ఇచ్చాడా?

3 hours ago
Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

3 days ago

latest news

Satvika Veeravalli: ఆమె తెలుగమ్మాయే కానీ తెలుగమ్మాయి కాదు.. ఎందుకనో తెలుసా?

57 mins ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి.. ఆ రోజు ఢిల్లీ అయి ఉంటే ఎలా ఉండేదో? ఆ ఊహే అదుర్స్‌

2 hours ago
Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

Nandi Award: ఫైనల్లీ నంది అవార్డుల జీవో జారీ.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..

3 hours ago
Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

4 hours ago
AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version