Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Agent Movie: మొదటిసారి ఏజెంట్ సినిమా పై స్పందించిన నిర్మాత అనిల్ సుంకర!

Agent Movie: మొదటిసారి ఏజెంట్ సినిమా పై స్పందించిన నిర్మాత అనిల్ సుంకర!

  • July 4, 2023 / 10:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Agent Movie: మొదటిసారి ఏజెంట్ సినిమా పై స్పందించిన నిర్మాత అనిల్ సుంకర!

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ఏజెంట్ ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం చేరుకోలేక భారీ నష్టాలను ఎదుర్కొంది. ఇక ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు. ఈ క్రమంలోని ఈ సినిమా నష్టాలను ఎదుర్కోవడంతో ఆ నష్టాలను ప్రొడ్యూసర్ భరించారని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వచ్చిన యాక్షన్ సీక్వెన్స్ చిత్రం ఫ్లాప్ అవడంతో అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేశారు.

అయితే మొదటిసారి ఈ సినిమా రిజల్ట్ గురించి నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను చేరుకోలేక పోవడానికి గల కారణాలను కూడా నిర్మాత తెలియజేశారు. తాజాగా శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ సినిమా గురించి మాట్లాడారు.

ఏజెంట్ (Agent) సినిమా విషయంలో ఏ ఒక్కరిని తప్పు పట్టడానికి లేదు.అందరి తప్పు ఉందని తెలిపారు. కొన్ని కారణాల వలన బౌండ్ స్క్రిప్ట్ తో వెళ్ళలేకపోయాం. ఈ విషయంలో ఎవరినీ నిందించకూడదు. నేను, సురేంద్ రెడ్డి ఈ సినిమాతో ఒక హీరోని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తామని అనుకుని మొదలుపెట్టాం.

అయితే అనుకున్న స్థాయిలో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళలేకపోయామని ఈ సందర్భంగా అనిల్ సుంకర తెలిపారు. ఒక నిర్మాతగా ఈ ఫలితానికి తాను బాధ్యత తీసుకుంటాను అంటూ ఈయన తెలియజేశారు. ఈ విధంగా ఏజెంట్ సినిమా గురించి అనిల్ సుంకర చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aanil Sunkara
  • #Agent movie
  • #akhil
  • #Dino Morea
  • #mammootty

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

Operation Sindoor: పవన్ కళ్యాణ్ టు నాని… ‘ఆపరేషన్ సింధూర్’ గురించి ఏమన్నారంటే?

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

18 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

18 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

21 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

1 day ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

1 day ago

latest news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

9 hours ago
Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

13 hours ago
Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

13 hours ago
నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

14 hours ago
OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version