Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Tripti Dimri: రష్మిక గురించి ‘యానిమల్‌’ భామ ఏం చెప్పిందో చూశారా?

Tripti Dimri: రష్మిక గురించి ‘యానిమల్‌’ భామ ఏం చెప్పిందో చూశారా?

  • December 24, 2023 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tripti Dimri: రష్మిక గురించి ‘యానిమల్‌’ భామ ఏం చెప్పిందో చూశారా?

రష్మిక మందనను తన అభిమానులు ముద్దుగా క్రష్మిక అని పిలచుకుంటారు. దేశవ్యాప్తంగా ఆమె తన క్యూట్‌నెస్‌తో కుర్రకారు గుండెల్ని క్రష్‌ చేస్తోంది కాబట్టి అలా పిలవడం ప్రారంభించారు. ‘పుష్ప’ సినిమా ముందే మొదలైన ఈ ఫీవర్‌ ఆ తర్వాత కూడా కొనసాగింది, ఇప్పుడు కొనసాగుతోంది కూడా. అయితే ఆమె హీరోయిన్‌గా నటించిన ఓ సినిమా వచ్చాక ఆమె కాకుండా వేరొకరు నేషనల్‌ క్రష్‌ అయిపోయారు. ఆమెనే జోయా అలియాస్‌ త్రిప్తి డిమ్రి.

‘యానిమల్‌’ సినిమాలో త్రిప్తి – రణ్‌బీర్‌ కపూర్‌ మధ్య ఓ ఇంటిమేట్‌ సీన్‌ ఉంది. అందులో ఆమెను చూసిన కుర్రకారు ఆమె అందానికి, క్యూట్‌నెస్‌కి ఫిదా అయిపోయారు. పాత్ర చిన్నదైనా ప్రభావం ఎక్కువ అన్నట్లు ఆమె ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది యూత్‌గా మారింది. అలాంటి క్రష్‌… క్రష్మిక గురించి మాట్లాడితే అదిరిపోతుంది కదూ. అదే జరిగింది ఇప్పుడు. ఇటీవల మీడియాతో మాట్లాడిన త్రిప్తి దిమ్రి.. రష్మిక మందన గురించి ప్రస్తావించింది. ఇప్పుడు ఆ మాటలు వైరల్‌ అయ్యాయి.

సందీప్‌ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటించిన చిత్రం ‘యానిమల్‌’. ఈ నెల మొదట్లో విడుదలైన ఈ సినిమా భారీ విజయం అందుకుని రూ. వెయ్యి కోట్ల వసూళ్లవైపు దూసుకెళ్తోంది. ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఆ సినిమా ఎంతో హుషారుగా ఉంటుంది. ‘యానిమల్‌’ సినిమాలో రష్మికతో కలసి నటించడం ఆనందంగా ఉంది. ఆమె చాలా టాలెంటెడ్‌. మొదటిరోజు సెట్‌కు వెళ్లగానే పలకరించింది. ఆప్యాయంగా స్వాగతం పలికింది అని జోయా (Tripti Dimri) చెప్పింది.

కొత్త వాతావరణానికి నేను అంత త్వరగా అలవాటు పడలేను. అలా అప్పుడ కూడా అనిపించింది. కొంచెం ఇబ్బందిగా ఉన్నానని తెలుసుకుని, రష్మిక నాతో మరింత స్నేహంగా ఉంది అని చెప్పింది త్రిప్తి. ఈ లక్షణంలో అందరిలో ఉండాలి అని చెప్పింది. ఇక తాను రణ్‌బీర్‌ కపూర్‌కు అభిమానిని. సెట్‌లో రణ్‌బీర్‌ను చూస్తూ విగ్రహంలా ఉండిపోయేదాన్ని అని షూటింగ్‌ రోజుల్ని గుర్తు చేసుకుంది. ‘యానిమల్’ సినిమాకు ఓకే చెప్పడానికి రణ్‌బీర్‌ కూడా ఓ కారణం అని అంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika Mandanna
  • #Tripti Dimri

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

Sikandar: ‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

32 mins ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

59 mins ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

1 hour ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

3 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

4 hours ago

latest news

Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

4 mins ago
Tollywood: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సెగలు.. రియాక్ట్‌ కాకపోతే అందరికీ కష్టమే!

Tollywood: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సెగలు.. రియాక్ట్‌ కాకపోతే అందరికీ కష్టమే!

11 mins ago
Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

19 mins ago
Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

4 hours ago
Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version