హీరోయిన్ అంజలి అందరికీ సుపరిచితమే. 'ఫోటో' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగమ్మాయి. కానీ బ్రేక్ వచ్చింది తమిళ సినిమాలతో. తెలుగులో కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 'గేమ్ ఛేంజర్' సినిమాలో ఆమె చాలా బాగా యాక్ట్ చేసింది. సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తూ ఉంటోంది. ప్రస్తుతం ఈ భామ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.