Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Mahesh Babu: పాన్ ఇండియా రామాయణ.. మహేష్ తో పోటీగా మరో హీరో?

Mahesh Babu: పాన్ ఇండియా రామాయణ.. మహేష్ తో పోటీగా మరో హీరో?

  • January 24, 2022 / 08:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: పాన్ ఇండియా రామాయణ.. మహేష్ తో పోటీగా మరో హీరో?

బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ ఇప్పటికే ఆది పురుష్ టైటిల్ తో రామాయణ కథను తెరపైకి తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆ సినిమాలో రావణాసుర పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. దాదాపు ఆ సినిమా షూటింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇక బాలీవుడ్ చిత్రనిర్మాత మధు మంతెన నిర్మించబోయే రామాయణం ప్రాజెక్ట్ కూడా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రతిష్టాత్మకమైన ఆ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌ ను ఎనౌన్స్ చేసు చాలా నెలల గడిచింది. కానీ ఇంతవరకు పూర్తి నటీనటులు వివరాలను తెలియజేయలేదు. దంగల్‌ ఫేమ్‌ నితీష్‌ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇక మేయిన్ క్యాస్ట్ ను ఇంకా ఫైనల్ అవ్వలేదట.. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. రాముడి పాత్ర కోసం ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబును అనుకున్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే మహేష్ దర్శక నిర్మాతలతో పలుమార్లు పాజిటివ్ గానే చర్చలు జరిపినప్పటికి ఇంకా తన తుది నిర్ణయాన్ని చెప్పలేదట.

అలాగే బాలీవుడ్ అగ్ర నటుడు రణబీర్ కపూర్‌ని కూడా రాముడి పాత్ర కోసం అనుకుంటున్నట్లుగా టాక్ అయితే వస్తోంది. ఒకవేళ మహేష్ బాబు ఒప్పుకోకపోతే రణ్ బీర్ ను ఫిక్స్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రణ్ బీర్ కూడా ఇంకా తన తుది నిర్ణయాన్ని చెప్పలేదు. ఈ ప్రాజెక్టును కూడా పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరపైకి తీసుకు రానున్నారు. అన్ని భాషల్లో బలమైన ఇమేజ్ ఉన్న నటీనటులను సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

రవి ఉద్యవార్ కథ రచయితగా ఈ సినిమాను మూడు భాగాలుగా విభజించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించే అవకాశం ఉందట. అల్లు అరవింద్ కూడా మధు మంతెన, నమిత్ మల్హోత్రాతో సహా నిర్మాతగా ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రావణాసుర క్యారెక్టర్ కోసం హృతిక్ రోషన్ ను ఫిక్స్ చేశారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #mahesh
  • #Om Raut
  • #Ranbeer kapoor
  • #Saif Ali Khan

Also Read

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

related news

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

trending news

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

9 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

10 hours ago
Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

16 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

17 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

17 hours ago

latest news

Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

18 hours ago
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

Irumudi: రవితేజ ‘ఇరుముడి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్?

18 hours ago
Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

20 hours ago
Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

Peddi: ‘పెద్ది’ కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవట

20 hours ago
Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version