Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Ante Sundaraniki Twitter Review: అంటే సుందరానికీ సినిమా బాగానే ఉంది కానీ.. ట్రిమ్మింగ్ అవసరమట..!

Ante Sundaraniki Twitter Review: అంటే సుందరానికీ సినిమా బాగానే ఉంది కానీ.. ట్రిమ్మింగ్ అవసరమట..!

  • June 10, 2022 / 08:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ante Sundaraniki Twitter Review: అంటే సుందరానికీ సినిమా బాగానే ఉంది కానీ.. ట్రిమ్మింగ్ అవసరమట..!

‘శ్యామ్ సింగ రాయ్’ తర్వాత నాని హీరోగా నటించిన చిత్రం ‘అంటే సుందరానికీ!’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ లు సంయుక్తంగా నిర్మించారు. వివేక్ సాగర్ సంగీత దర్శకుడు కాగా మలయాళం స్టార్ హీరోయిన్ నజ్రియా ఫహాద్ హీరోయిన్ గా నటించింది. హీరో, హీరోయిన్ల పెయిర్, టీజర్, ట్రైలర్ అన్నీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

జూన్ 10న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఆల్రెడీ ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడిపోయాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందట. నాని, నజ్రియా ల నటన ఆకట్టుకుంటుందని అంటున్నారు . అయితే సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి ‘లెన్త్ ఎక్కువయ్యింది అనే ఫీలింగ్ కలిగింది’ అని చెబుతున్నారు. సాంగ్స్ బిగ్ స్క్రీన్ పై చూడటానికి బాగున్నాయట.

నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి అని చెబుతున్నారు. ఒకసారి అయితే కచ్చితంగా ఈ చిత్రాన్ని చూడొచ్చు అని చెబుతున్నారు. మరి మార్నింగ్ షోల తర్వాత ఇక్కడి టాక్ ఎలా ఉండబోతుందో చూడాలి..!

#AnteSundaraniki A Classy Romantic Comedy that is both Entertaining and Emotional!

The movie is engaging even though it feels lengthy at times and comedy is natural. The emotions worked well. Nani, Nazriya, and the rest of the cast was perfect.

Go for it 👍

Rating: 3.25/5

— Venky Reviews (@venkyreviews) June 9, 2022

#AnteSundaraniki : Cute , Enjoyable and Emotional Entertainer..@NameisNani is in super form with his impeccable innocence, #Nazriya is cute and whole family characters are well written ❤️ especially naresh and that kid…Fresh music , Great Direction..WINNER🕉💝✝️ pic.twitter.com/XR6kXlk9rX

— Swathi Cinephile (@Swathi_diva25) June 9, 2022

Brilliant n flawless writing in second half esp climax…Sensibilities, emotions chala baga chupinchadu…First half too slow adhokkate complaint..Nani and Nazriya pair, acting, BGM is perfect #AnteSundaraniki

— Pandagowwww (@ravi_437) June 10, 2022

#AnteSundaraniki is nonstop nonsense, loud unfunny characters with literally no humor with very thin plot. After two great scripts Jersey, Shyam singha roy very bad selection of script by @NameisNani .

— Sean (@SimiValleydude) June 10, 2022

#AnteSundaraniki good watch!! Very clean writing by vivek atreya and @NameisNani with unique timing nailed it. Go for it… 3.5/5

— Rahul Reddy (@Rahulreddy118) June 10, 2022

An Actor Who Did A Film Like #Jersey which didn’t do much at the Box-Office but received high critical acclaim.

An Actor Who Did #ShyamSinghaRoy that was targeted by some.

He has came with #AnteSundaraniki, we should make sure that we give him a hit this time 🙏#Nani pic.twitter.com/wO1QVgaG5E

— Kumar Swayam (@SwayamD71945083) June 9, 2022

Love story ni intha thrilling ga teyali ane idea with humor and emotions is a damn tough job. We found a unique gem in Vivek athreya. This is just mind blowing writing. Would be very surprised if movie makes anything less than 40 cr share #AnteSundaraniki

— sharat (@sherry1111111) June 9, 2022

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ante Sundaraniki
  • #Mythri Movie Makers
  • #Nani
  • #Nazriya
  • #Nazriya Fahadh

Also Read

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

related news

The Paradise: నాని ‘పారడైస్’ కి హాలీవుడ్ కలరింగ్?

The Paradise: నాని ‘పారడైస్’ కి హాలీవుడ్ కలరింగ్?

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Mythri Movie Makers: మైత్రీ 2026.. ఆ నలుగురిని నమ్మి వెయ్యి కోట్లు?

Mythri Movie Makers: మైత్రీ 2026.. ఆ నలుగురిని నమ్మి వెయ్యి కోట్లు?

trending news

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

16 hours ago
Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

1 day ago
Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

2 days ago
Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

2 days ago

latest news

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

8 hours ago
THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

8 hours ago
RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

8 hours ago
PEDDI: పెద్ది.. మిగతా పాటలకు ఇదో పెద్ద తలనొప్పి!

PEDDI: పెద్ది.. మిగతా పాటలకు ఇదో పెద్ద తలనొప్పి!

8 hours ago
VARANASI: రాజమౌళికి అసలైన పరీక్ష.. ‘వారణాసి’ గ్లోబల్ మోజులో పడితే కష్టమే!

VARANASI: రాజమౌళికి అసలైన పరీక్ష.. ‘వారణాసి’ గ్లోబల్ మోజులో పడితే కష్టమే!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version