ఈ వారం థియేటర్లలో పెద్దగా బజ్ ఉన్న సినిమాలు ఏమీ రిలీజ్ కాలేదు. సో మూవీ లవర్స్ దృష్టంతా ఓటీటీల పైనే పడింది. ఓటీటీల్లో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ , విజయ్ సేతుపతి- నిత్యా మీనన్..ల ‘సార్ మేడమ్’ వంటి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంకా లిస్ట్..లో ఉన్న సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
నెట్ ఫ్లిక్స్
1) రివర్స్ ఆఫ్ ఫేట్(వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
2)హోస్టేజ్ (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
3)ది 355 : స్ట్రీమింగ్ అవుతుంది
4)బాన్ ఆపెట్టి, యువర్ మెజెస్టీ : ఆగస్టు 23 నుండి స్ట్రీమింగ్ కానుంది
5) మా(హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
6)సార్ మేడమ్ : స్ట్రీమింగ్ అవుతుంది
7)ఎఫ్ 1(తెలుగు డబ్బింగ్ మూవీ) : స్ట్రీమింగ్ అవుతుంది
8) హరి హర వీరమల్లు : స్ట్రీమింగ్ అవుతుంది
9) వర్జిన్ బాయ్స్ :స్ట్రీమింగ్ అవుతుంది
10) సంజు వెడ్స్ గీత 2(కన్నడ) : స్ట్రీమింగ్ అవుతుంది
11) మాలిక్(హిందీ) : స్ట్రీమింగ్ అవుతుంది
జియో హాట్ స్టార్
12) పీస్ మేకర్ : స్ట్రీమింగ్ అవుతుంది
13)ఏనీ మేనీ : స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా
14) కొత్తపల్లిలో ఒకప్పుడు – స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్
15) కపటనాటక సూత్రధారి : స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్ :
16) సూత్రవాక్యం : స్ట్రీమింగ్ అవుతుంది