అను ఇమ్మాన్యుయేల్ గురించి తెలుగు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాని హీరోగా నటించిన ‘మజ్ను’ తో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ కి జోడీగా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, పవన్ కళ్యాణ్ కి జోడీగా ‘అజ్ఞాతవాసి’ , అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలు ప్లాప్ అవడంతో ఈమెకి అవకాశాలు తగ్గాయి.
అల్లు శిరీష్ వంటి యంగ్ హీరోతో సినిమాలు చేస్తున్న ఈమె తమిళంలో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న ‘జపాన్’ వంటి పెద్ద సినిమాలో కూడా నటిస్తుంది. ఈ మధ్య అను ఇమ్మాన్యుల్ ఎక్కువగా కనిపించిన సందర్భాలు ఎక్కువ లేవు. కానీ ఇటీవల వరుసగా ఈమె రెండు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి హాజరయ్యింది. ఈమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే హీరోయిన్లకి షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి ఎంత పారితోషికం ఎంత తీసుకుంటారు? అప్పుడు అను ఇమ్మాన్యుయేల్ ఎంత పారితోషికం అందుకొంటుంది అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. అందుతున్న సమాచారం.. ప్రకారం..అను ఇమ్మాన్యుయేల్ ఒక్కో షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి రూ.10 లక్షలు పారితోషికం అందుకుంది అని తెలుస్తుంది. ఇక ఆమె హోటల్ రూమ్ ఖర్చులు వేరేగా ఉంటాయి అని తెలుస్తుంది. అంటే అను 20 లక్షల వరకు అందుకుంది అనమాట
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు