Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Anupama Parameswaran: నచ్చకపోతే మొహం మీద చెప్పేస్తాను!

Anupama Parameswaran: నచ్చకపోతే మొహం మీద చెప్పేస్తాను!

  • June 5, 2023 / 12:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anupama Parameswaran: నచ్చకపోతే మొహం మీద చెప్పేస్తాను!

ప్రేమమ్ సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా తన ఎమోషనల్ ఫీలింగ్స్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. మీరు మీ ఎమోషనల్ ఫీలింగ్స్ ను ఎలా తెలియచేస్తారు అంటూ ప్రశ్న ఎదురవగా ఈమె ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

తాను ఏ విషయం అయినా చాలా నిజాయితీగా చెప్పేస్తానని వెల్లడించారు. ఏదైనా తనకు నచ్చని పని జరిగిన తనకు నచ్చకపోయినా నచ్చలేదని మొహం మీదే చెప్పేస్తానని అయితే ఆ విషయాన్ని మరీ మరీ ఆలోచించకుండా అక్కడే మర్చిపోతానని తెలిపారు. జీవితం చాలా చిన్నది.కేవలం కొద్ది రోజులు మాత్రమే మనం ఇక్కడ గడపడానికి వచ్చాం ఏదో ఒక రోజు తిరిగి వెళ్ళిపోవాల్సిందే అయితే ఆరోజు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు.

అందుకే బ్రతికున్న రోజులు ఎలాంటి ఒత్తిడి లేకుండా సంతోషంగా గడపడానికి ఇష్టపడతానని తెలిపారు. అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతూ మన శక్తిని వృధా చేసుకోవడం వేస్ట్ అని ఈమె తెలియజేశారు. సీసీటీవీ ఫుటేజ్ లో కూడా రికార్డ్ అయినది నెల రోజుల తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది.

అదేవిధంగా నేను (Anupama) కూడా ఎప్పటికప్పుడు నా మైండ్ లో ఉన్నటువంటి చెత్తను డిలీట్ చేస్తూ ఉంటానని ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ చేసినటువంటి ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె డిజె టిల్లు స్క్వేర్ సినిమాతో పాటు రవితేజ హీరోగా నటిస్తున్నటువంటి సినిమాలో కూడా నటిస్తున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anupama Parameswaran
  • #Anupama
  • #Anupama parameswaran
  • #Premam

Also Read

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

related news

Kishkindhapuri Glimpse Review: దెయ్యంగా షాక్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్!

Kishkindhapuri Glimpse Review: దెయ్యంగా షాక్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్!

trending news

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

2 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

2 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

1 day ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

1 day ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

1 day ago

latest news

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

17 mins ago
‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

39 mins ago
స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

2 hours ago
Rajasekhar: మరో క్రేజీ ఆఫర్ కొట్టిన రాజశేఖర్..!

Rajasekhar: మరో క్రేజీ ఆఫర్ కొట్టిన రాజశేఖర్..!

3 hours ago
Prabhas: ప్రభాస్ తప్ప.. అక్కడ మనవాళ్ళు మల్టీస్టారర్లే చేస్తారా?

Prabhas: ప్రభాస్ తప్ప.. అక్కడ మనవాళ్ళు మల్టీస్టారర్లే చేస్తారా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version