Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Anurag vs Vikram: అనురాగ్‌ వర్సెస్‌ విక్రమ్‌… ఈ పంచాయితీ ఎప్పటికి ఆగుతుందో?

Anurag vs Vikram: అనురాగ్‌ వర్సెస్‌ విక్రమ్‌… ఈ పంచాయితీ ఎప్పటికి ఆగుతుందో?

  • May 23, 2023 / 03:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anurag vs Vikram: అనురాగ్‌  వర్సెస్‌ విక్రమ్‌… ఈ పంచాయితీ ఎప్పటికి ఆగుతుందో?

ఓ సినిమా గురించి దర్శకుడు చెప్పిన కొన్ని మాటలు… ఇప్పుడు తూటాలుగా మారి పెద్ద చర్చ జరుగుతోంది. అది రచ్చకు దారి తీసింది కూడా. దీంతో ఏంటిది.. అసలేం జరిగింది అంటూ ఆ హీరో ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ అయితే.. ఆ హీరో చియాన్‌ విక్రమ్‌. ‘కెన్నెడీ’ సినిమా విషయంలోనే ఇదంతా జరుగుతోంది. ఈ సినిమాను కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మొదలైన ఈ పంచాయితీ సోషల్‌ మీడియా వార్‌గా మారింది. దీంతో ఏమైంది అసలు అనే చర్చ జరుగుతోంది.

‘కెన్నెడీ’ సినిమా గురించి దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ చేసిన వ్యాఖ్యలపై చియాన్‌ విక్రమ్‌ (Vikram) స్పందించాడు. అనురాగ్‌ తన కోసం కథ రాశారని తెలిసిన వెంటనే ఆయన్ని సంప్రదించానని చెప్పారు. ఏడాది క్రితం తమ మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేస్తూ ఓ ట్వీట్‌ చేశారు. దీంతో విక్రమ్‌ స్పందించలేదు అంటూ గతంలో అనురాగ్‌ చేసిన వ్యాఖ్య అబద్దం అని తేలిపోయింద అంటున్నారు చియాన్‌ ఫ్యాన్స్‌. అయితే అనురాగ్‌ తొలుత పూర్తిగా చెప్పకపోవడం వల్లే ఇదంతా జరిగింది అని అంటున్నారు అతని ఫ్యాన్స్‌.

డియర్‌ అనురాగ్‌ కశ్యప్‌.. ఏడాది క్రితం మన మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేయాలనుకుంటున్నాను. ‘కెన్నెడీ’ సినిమా కోసం నన్ను సంప్రదించినప్పటికీ… నా నుండి ఎలాంటి సమాధానం రాలేదని గతంలో మీరు ఒక నటుడితో మీరు అన్నారు. ఆ విషయం నాకు తెలియగానే మీకు ఫోన్‌ చేశాను. మీరు కాంటాక్ట్‌ చేసిన మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నెంబరు ఇప్పుడు నేను వాడటం లేదని చెప్పాను. అందుకే మీకు కాంటాక్ట్‌ దొరకలేదని చెప్పాను’’ అని విక్రమ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అనురాగ్‌ స్పందిస్తూ ‘‘నిజమే మీరు నన్ను కాంటాక్ట్‌ అయ్యి.. నా స్క్రిప్ట్‌ చదవడానికి ఆసక్తి చూపించారు. అప్పటికే మేం షూటింగ్‌ షెడ్యూల్‌ సిద్ధం చేసేసుకున్నాం. మా చిత్రానికి ‘కెన్నెడీ’ అనే టైటిల్‌ పెట్టుకోవడానికి మీరు పూర్తిగా అంగీకారం తెలిపారు’’ అని చెప్పారు. అయితే అనురాగ్‌ తొలుత మాట్లాడినప్పుడు ఈ విషయాలు చెప్పలేదు. దీంతోనే ఈ చర్చ వచ్చింది. ఇప్పుడు ఇదే పాయింట్‌ను విక్రమ్‌ అభిమానులు పట్టుకున్నారు. తొలుత మాట్లాడినప్పుడు ఇవన్నీ చెబితే సరిపోయేది కదా అంటున్నారు.

అయితే అనురాగ్‌ అదే ట్వీట్‌లో ‘‘కెన్నెడీ’ అనే పేరు పెట్టడానికి గల కారణాన్ని చెప్పాను అంతే. నా వ్యాఖ్యలను అతిగా చూడాల్సిన అవసరం లేదు. విక్రమ్‌తో కలిసి పనిచేయకుండా రిటైర్‌ కాను’’ అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అనురాగ్‌. మరి ఈ మాటలకు అందరూ శాంతిస్తారో లేదో చూడాలి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anurag Kashyap
  • #Chiyaan Vikram
  • #Vikram

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

7 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

10 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

5 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

6 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

8 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

9 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version