Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anushka Shetty: రిస్క్ చేయలేనంటున్న అనుష్క శెట్టి?

Anushka Shetty: రిస్క్ చేయలేనంటున్న అనుష్క శెట్టి?

  • January 18, 2022 / 03:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anushka Shetty: రిస్క్ చేయలేనంటున్న అనుష్క శెట్టి?

బాహుబలి సినిమా తర్వాత అనుష్క శెట్టి సాధారణంగా ఎక్కువ సినిమాలతో చాలా బిజీగా కనిపిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆమె చాలా నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఆమె మీడియా ముందు కనిపించి కూడా చాలా కాలం అయ్యింది. కేవలం అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారానే సందర్భం వచ్చినప్పుడు ఏదో ఒక విషయంపై స్పందిస్తోంది. ఇక తన తదుపరి సినిమా విషయంలో అనుష్క శెట్టి రిస్క్ చేయడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదని తెలుస్తోంది.

అనుష్క శెట్టి యు.వి.క్రియేషన్స్ లో ఒక సినిమా చేయడానికి ఒప్పుకునే విషయం తెలిసిందే. రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే ఆ సినిమా లో అనుష్క శెట్టి 35 ఏళ్ళ వయసున్న మహిళ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక ఆమెకు జోడీగా నవీన్ పోలిశెట్టి పాతికేళ్ళ కుర్రాడి తరహాలో కనిపిస్తాడట. అతిపెద్ద ఏజ్ గ్యాప్ కలిగిన ఇద్దరు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో దర్శకుడు మహేష్ సినిమాలు తెరపైకి తీసుకు రాబోతున్నట్లు గా తెలుస్తోంది.

1anushka

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. అనుష్క శెట్టి కూడా ఎంతో కాన్ఫిడెంట్ సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంది. అయితే అనుకోకుండా ప్రస్తుతం కరోనా కేసుకు పెరుగుతూ ఉండడంతో షూట్ చేయడానికి ఇష్టపడడం లేదట. ఇటీవల కాలంలో అనుష్క శెట్టి తన కుటుంబ సభ్యులతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతోంది. ఇక ఏమాత్రం గ్యాప్ దొరికిన కూడా తన తల్లిదండ్రులతో అలాగే అన్నయ్య పిల్లలతో కూడా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.

Anushka Shetty opens up about casting couch1

అయితే ఈ క్రమంలో కరోనా కేసులు ఎక్కువ అవుతుండడం వలన మళ్లీ ఫ్యామిలీకి ఎక్కడ దూరం కావాల్సి వస్తుంది అని అనుష్క శెట్టి షూటింగ్ కు రాలేనని అంటోందట. కరోనా కేసులు మళ్ళీ పూర్తిగా ఓ కొలిక్కి వచ్చిన తర్వాతనే మళ్లీ రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటానని కూడా అనుష్క శెట్టి దర్శక నిర్మాతలకు వివరణ ఇచ్చినట్లు సమాచారం.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!
చిరు పనైపోయిందన్నారు.. ప్లాప్ అన్నారు.. ‘హిట్లర్’ గురించి ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kriti Shetty
  • #Anushka
  • #Kriti Shetty
  • #Samantha

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

13 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

14 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

14 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

15 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version