Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ‘నిశ్శబ్దం’ గా షూటింగ్ పూర్తి చేసిన అనుష్క !

‘నిశ్శబ్దం’ గా షూటింగ్ పూర్తి చేసిన అనుష్క !

  • August 5, 2019 / 06:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘నిశ్శబ్దం’ గా షూటింగ్ పూర్తి చేసిన అనుష్క !

తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగుతుంది అనుష్క. ‘భాగమతి’ చిత్రం తర్వాత అనుష్క చాలా గ్యాప్ తీసుకుని ‘నిశ్శబ్దం’ అనే చిత్రంలో నటిస్తుంది. మాధవన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం తెరకెక్కుతుంది. కోన వెంకట్ నిర్మిస్తున్న ‘నిశ్శబ్దం’ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకుడు. తాజాగా యూఎస్ లో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారట. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయినట్టు తెలుస్తుంది.

anushkas-nishabdham-movie-completes-shooting1

త్వరలోనే ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. అందరినీ ఆకట్టుకునేలా టీజర్ ను కట్ చేయాలని కోన వెంకట్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ చిత్రంలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపిస్తుండగా.. మాధవన్ ‘సెల్లో’ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. వీరిద్దరి క్యారెక్టర్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉండబోతున్నాయట. ఈ చిత్రంలో అనుష్క, మాధవన్ లతో పాటు సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ కూడా ముఖ్య పోషిస్తున్నాడు.

anushkas-nishabdham-movie-completes-shooting2

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Madhavan
  • #nishabdam movie

Also Read

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

related news

Anushka: నయనతార దారిలో అనుష్క.. ‘ఘాటి’ సినిమాకు ఇది పెద్ద షాకే!

Divya Nagesh: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఆమె భర్త ఎవరో తెలుసా?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

GHAATI Trailer: ‘ఘాటి’ ట్రైలర్ రివ్యూ.. సీతమ్మోరు లంకా దహనం

Anushka: ఫ్యాన్స్ ను మరింత వెయింటింగ్ లో పెట్టనున్న స్వీటీ

trending news

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

24 mins ago
War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

26 mins ago
The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

3 hours ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

6 hours ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

9 hours ago

latest news

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

23 mins ago
Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

1 hour ago
Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

21 hours ago
Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version