Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Television » Brahmamudi September 25th: కొడుకు విషయంలో ఎమోషనల్ అయిన అపర్ణ!

Brahmamudi September 25th: కొడుకు విషయంలో ఎమోషనల్ అయిన అపర్ణ!

  • September 25, 2023 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi September 25th: కొడుకు విషయంలో ఎమోషనల్ అయిన అపర్ణ!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మ ముడి సీరియల్ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ పొందుతుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. స్వప్న ఎంతో అందంగా రెడీ అయ్యి తాను ఎలా ఉన్నాను అంటూ తన భర్త రాహుల్ ని అడుగుతుంది. ఎలాగైనా తనని ఇంప్రెస్ చేయాలని అనుకుంటుంది అయితే తాము హైదరాబాద్ లోనే ఉండి ఊటీలో ఉన్నామని చెబుతున్నాం ఈ నాటకానికి పులి స్టాప్ పెట్టాలి మనం తిరిగి ఇంటికి వెళ్దాం అంటూ స్వప్న చెప్పడంతో ఒక్కసారిగా రాహుల్ షాక్ అవుతారు అప్పుడేనా మరొక రోజు ఉండి వెళ్దాం నీకు సర్ప్రైజ్ ఉంది అనడంతో స్వప్న సంబరపడిపోతుంది రేపే నీకు చివరి రోజు అంటూ మనసులో రాహుల్ అనుకుంటారు.

ఇక కావ్య రాజు మరుసటి రోజు ఉదయం చాలా ఆలస్యమైన ఇంకా రాకపోవడంతో అపర్ణ కంగారు పడుతూ ఉంటుంది. అది చూసినటువంటి రుద్రాన్ని అక్కడ కావ్య కుటుంబం విగ్రహాలు పోయి కన్నీరు మున్నీరవుతూ ఉంటారు అంటూ ఆనందపడుతుంది. ఇక అంతలోపు అపర్ణ టెన్షన్ చూసిన ఇందిరా దేవి ఏమైంది అని అడగడంతో అది కంగారు కాదు కోపం అంటూ రుద్రాణి సెటైర్ వేస్తుంది. ఇక కావ్య అక్కడి లేకపోవడంతో పండుగ వస్తున్న సందర్భంగా పనులన్నీ ఎక్కడ ఒక్కడే ఉన్నాయి అంటూ ఆపర్ణకు లేనిపోని మాటలను ఎక్కించి కావ్య పై కోప్పడేలా మాటలు మాట్లాడుతుంది ఇలా వీరందరూ మాట్లాడుతూ ఉండగానే అక్కడికి కావ్య రాజ్ ఇద్దరు కూడా వస్తారు.

వారిద్దరి మొహాలు వాడిపోయి ఉండడంతో అది చూసిన రుద్రాన్ని విగ్రహాలు పోయాయని తెలిసి బాగా బాధపడినట్లు ఉన్నారు అంటూ మనసులో అనుకుంటుంది. ఇక అపర్ణ మాత్రం కావ్య పై సీరియస్ అవుతుంది. రాత్రి వస్తానని చెప్పిన నువ్వు ఇప్పుడు బారెడు పొద్దెక్కాక వస్తున్నావా అంటూ నిలదీస్తుంది అయితే ఆ సమయంలో రాజ్ తన భార్యకు సపోర్ట్ చేస్తారు నువ్వు మాట్లాడకు రాజ్ అంటూ అపర్ణ మాట్లాడుతుంది. ఇక కావ్య మాత్రం నెల రోజుల నుంచి ఎంతో కష్టపడి చేసిన విగ్రహాలన్నీ దొంగలు ఎత్తుకెళ్లారు దీంతో ఇల్లు పోగొట్టుకోవడమే కాకుండా తిరిగి పది లక్షలు అప్పు పడ్డాము అంటూ కావ్య చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు కానీ రుద్రాన్ని మాత్రం సంతోషపడుతుంది.

ఇలా విగ్రహాలను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు చివరి నిమిషంలో ఈయనే ఆ విగ్రహాలను కాపాడి తీసుకువచ్చారని కావ్య చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. అయితే రుద్రానికి ఫేస్ మారిపోవడం కావ్య గమనిస్తుంది. ఈయన రౌడీలతో ఫైట్ చేసి విగ్రహాలు తిరిగి తీసుకోవచ్చారు అని చెప్పడంతో అపర్ణ కావ్య పై సీరియస్ అవుతుంది ఇలా నువ్వు వీడి జీవితంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఈ గొడవలో తన కొడుకుకి ఏమైనా జరిగి ఉంటే ఏం చేసేవాళ్లం అంటూ ఎమోషనల్ అవుతుంది. ఇక ఇలాంటి గొడవలకు వెళ్ళనని మాట ఇవ్వు అంటూ అపర్ణ తన కొడుకు చేత మాట తీసుకుంటుంది.

ఇలా విగ్రహాలను రాజ్ కాపాడారు అన్న విషయం తెలియడంతో రుద్రాణి తన కొడుకుకి ఫోన్ చేసి సీరియస్ వార్నింగ్ ఇస్తుంది . ఏ ఒక్క పని చేయడం నీకు చేతకాదా ప్లాన్ వేసిన ప్రతిసారి నువ్వు జీరో అవుతున్నావు ఆ రాజ్ హీరో అవుతున్నాడు ఇప్పుడు కూడా విగ్రహాలన్నింటిని కూడా తీసుకువచ్చాడు అంటూ తన కొడుక్కి వార్నింగ్ ఇస్తుంది స్వప్న విషయంలో కనుక ఫెయిల్ అయ్యి ఇంటికి వస్తే నిన్ను అసలు రానివ్వను అంటూ తనకు వార్నింగ్ ఇస్తుంది. ఇక రాహుల్ స్వప్నను చంపమని రౌడీ లకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు ఈరోజుతో స్వప్న పని అయిపోతుందని రాహుల్ సంతోషపడుతుంటారు. మరోవైపు రాజ్ కావ్యతో మాట్లాడుతూ.. నువ్వు నాకు నగలు డిజైన్ చేసి ఇచ్చావని కారణంతోనే నేను నీకు సహాయం చేశాను అంటూ మాట్లాడుతారు.

నీలాంటి బలహీనమైన వారి పక్కన నాలాంటి బలవంతుడు ఉండడం అవసరమంటూ తనకి తాను గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంతలోపు తన గదిలో బొద్దింక కనిపించడంతో ఒక్కసారిగా కేకలు వేస్తూ రాజ్ బెడ్ పైకి ఎక్కుతారు ఏమైంది అని అనడంతో బొద్దింక అని చెప్పగా ఇందాక ఏదో గొప్పలు చెప్పారు. ఈ బొద్దింకకు భయపడుతున్నారా అంటూ కావ్య మాట్లాడుతుంది. నిజంగానే విగ్రహాల కోసం రౌడీలతో ఫైట్ చేశారా అంటూ డౌట్ పడుతుంది. రాజ్ కావ్య కలిసి స్కిప్పింగ్ గేమ్ లో పోటీపడతారు. వారిద్దరూ కలిసి స్కిప్పింగ్ చేయడం చూసి అపర్ణ మరింత కోప్పడగా ఈ కోపానికి రుద్రాణి మరింత ఆజ్యం పోస్తుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

related news

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Avatar 3: మూడో ‘అవతార్‌’కి వెళ్తే.. మీకు మరో మూడు సర్‌ప్రైజ్‌లు

Avatar 3: మూడో ‘అవతార్‌’కి వెళ్తే.. మీకు మరో మూడు సర్‌ప్రైజ్‌లు

trending news

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

భాగ్య శ్రీకి ఇంకో డిజాస్టర్ తప్పేలా లేదు

8 hours ago
Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

Hema: చైతు చేస్తే కరెక్టు.. సమంత చేస్తే తప్పా.. హేమ సంచలన కామెంట్లు

9 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కి ఇంకొక్క రోజే పవర్ ప్లే

9 hours ago
విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

విశ్వక్ సేన్ దర్శకుడితో ప్రాబ్లమ్ ఏంటి..? అప్పుడు ‘ధమ్కీ’ ఇప్పుడు ‘గోట్’

11 hours ago
Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

12 hours ago

latest news

హైదరాబాద్‌లో ఇద్దరు స్టార్‌ హీరోల ఫిలింసిటీలు.. మొన్న సీఎం కలిసింది ఇందుకేనా?

హైదరాబాద్‌లో ఇద్దరు స్టార్‌ హీరోల ఫిలింసిటీలు.. మొన్న సీఎం కలిసింది ఇందుకేనా?

12 hours ago
Akhanda 2: ‘అఖండ 2: తాండవం’.. ఏపీ చెప్పేసింది.. ఈ రోజు తెలంగాణ చెబుతుందా?

Akhanda 2: ‘అఖండ 2: తాండవం’.. ఏపీ చెప్పేసింది.. ఈ రోజు తెలంగాణ చెబుతుందా?

12 hours ago
The Raja Saab: రాజాసాబ్ రన్ టైం మరీ అంతనా..?

The Raja Saab: రాజాసాబ్ రన్ టైం మరీ అంతనా..?

12 hours ago
Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

13 hours ago
Raviteja: రవితేజ సినిమాలో మొన్న ఐదుగురు.. ఇప్పుడు ఆరుగురు హీరోయిన్లు.. నిజమేనా?

Raviteja: రవితేజ సినిమాలో మొన్న ఐదుగురు.. ఇప్పుడు ఆరుగురు హీరోయిన్లు.. నిజమేనా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version