Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న “అరవింద సమేత” టీజర్!

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న “అరవింద సమేత” టీజర్!

  • August 10, 2018 / 07:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న “అరవింద సమేత” టీజర్!

ఎన్టీఆర్ సినిమాకే ఎందుకు ఇలా జరుగుతోంది ?.. గతంలో అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఎక్కువ మందికి వచ్చిన ప్రశ్న ఇది. అప్పుడే త్రివిక్రమ్ తన బృందానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఫోటో లీకులు ఆగాయి. కానీ ఇప్పుడు ఏకంగా టీజర్ బయటికి వచ్చేసింది. హారిక, హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్ ని ఆగస్టు 15 న రిలీజ్ చేస్తామని నిన్ననే ప్రకటించారు. ఎన్టీఆర్ అభిమానులు పండుగకు సిద్ధమయ్యారు. ఇంకా ఐదు రోజుల సమయం ఉండగానే “అరవింద సమేత” టీజర్ లీక్ అయింది. ఈ టీజర్ లో ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. రాయలసీమ నేపథ్యంలో సాగె ఈ కథలో ఎన్టీఆర్ కి తండ్రిగా మెగా బ్రదర్ నాగబాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. తీవ్రగాయాలతో ఉన్న నాగబాబును కారులో తీసుకెళ్తున్న సన్నివేశం టీజర్లో హైలెట్ గా నిలిచింది.image-2

కారులో తారక్ అనుచరులు కూడా కనిపిస్తున్నారు. ఈ వీడియో చూసిన వారు మాత్రం సినిమా చూడాలనే ఆత్రుత మరింత పెరిగిందని చెబుతున్నారు. అభిమానులు ఆనందంగా  ఉన్నప్పటికీ చిత్ర బృందం మాత్రం తలపట్టుకుంది. కస్టపడి కట్ చేసిన టీజర్ లీక్ అయింది కాబట్టి వేరే టీజర్ కట్ చేయాలా? లేదా సమయం లేదు కాబట్టి దానినే రిలీజ్ చేయాలా? అనే ఆలోచనలో పడింది. ఈ వీడియోకి ఎస్ ఎస్ థమన్ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని ఇచ్చారు. కొత్త టీజర్ కట్ చేస్తే అందుకు మ్యూజిక్ ఇవ్వడం కూడా ఆలస్యం అవుతుంది. డీఐ దశలోనే లీక్ జరిగిందని ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ఇకనుంచి లెలీకులు జరగ కుండా ఉండాలని మరింత కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు.image

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha Movie
  • #Jr Ntr
  • #NTR
  • #Pooja Hegde
  • #trivikram

Also Read

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

trending news

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

20 mins ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

19 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

20 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

22 hours ago

latest news

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version