Ariyana Glory: తన అందంతో కుర్రాల గుండెల్లో కుంపటి పెడుతున్న ఆరియానా!

  • May 19, 2023 / 09:01 PM IST

బిగ్ బాస్’తో ఫేమ్ దక్కించుకున్న అరియానా గ్లోరీ నెట్టింట దుమ్ములేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో దుమారం రేపుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ గా ఫొటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంటోంది. యంగ్ బ్యూటీ అరియానా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచకుంటూ వస్తోంది. ఈక్రమంలో క్రేజీగా పోస్టులు పెడుతోంది. అయితే అరియానా ఫొటోషూట్లు మాత్రం స్టన్నింగ్ గా ఉంటున్నాయి.

బిగ్ బాస్’తో క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు గ్లామర్ విందులోనూ ముందుకొస్తుంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరిస్తూ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. అరియానా అందాల ప్రదర్శనకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా అరియానా గ్లోరీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. రెడ్ డ్రెస్ లో యంగ్ బ్యూటీ ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు ఫొటోలకు తనిచ్చిన ఫోజులకు కుర్రాళ్లు గుండెల్లో కుంపటి పెడుతుంది.

రెండు చేతులు పైకి ఎత్తి, ఒక కాలు పైకి, మరో కాలు కింద పెట్టి చిరునవ్వుతో థైస్స్ చూపిస్తున్న అరియానా చేసిన రచ్చకు యువత మైమరిచిపోతున్నారు. దీంతో అరియానా అందాన్ని పొగుడుతూ ఆ ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. కొందరు బ్యూటీఫుల్ అంటుంటే.. మరికొందరు మాత్రం హాట్ లుక్ అంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరికొందరు అరియానా స్టిల్స్ ను, డ్రెసింగ్ సెన్స్ ను మెచ్చుకుంటున్నారు. ఇలా లైక్స్, కామెంట్లతో ఆమెను మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు.

ఇటీవల గ్లామర్ మెరుపులు మెరిస్తూ వస్తున్న (Ariyana Glory) అరియానాకు ఇన్ స్టాలో 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. యంగ్ బ్యూటీ యాక్టివ్ గా కనిపిస్తుండటం, రెగ్యులర్ గా తన ఫొటోషూట్లతో అదరగొడుతుండటంతో ఫాలోయింగ్ కూడా పెరిగిపోతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫొటోలు వైరల్ గా మారాయి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus