Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

  • February 16, 2026 / 03:08 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘జెంటిల్మెన్’ సినిమాని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఓ సోషల్ ఎలిమెంట్ ను తీసుకుని శంకర్ తెరకెక్కించిన ఆ సినిమాకి ప్రేక్షకులు బాక్సాఫీస్ వద్ద బ్రహ్మరథం పట్టారు. తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కొన్ని బెస్ట్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో ‘జెంటిల్మెన్’ కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

Gentleman

అలాంటి ‘జెంటిల్మెన్’ ని హీరో అర్జున్ మొదట వద్దనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అర్జున్ తెలిపారు.అర్జున్ మాట్లాడుతూ..”ఒకసారి తప్పనిసరి పరిస్థితుల్లో ఓ సినిమా డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. మా అమ్మ స్థలం అమ్మి నాకు డబ్బు ఇచ్చారు. ఆ సినిమా నిలబడింది. ఒక ఏరియాలో బిజినెస్ జరగలేదు. అప్పుడు నేనే డబ్బు పెట్టి రిలీజ్ చేసుకున్నాను. అది కూడా వర్కౌట్ అయ్యింది. డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల నాకు రూ.5 లక్షలు డబ్బు మిగిలింది.

arjun about gentleman movie

అప్పుడు నేను సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ అయిపోయాను. తర్వాత నాకు ఇండస్ట్రీ మీద కోపం వచ్చింది. ‘జెంటిల్మెన్’ సినిమాకి అడిగితే నేను చెయ్యను అని చెప్పాను.నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఎవ్వరూ సాయం చేయలేదు. నేను ఎందుకు చేయాలి అనుకున్నాను. అప్పుడు శంకర్ కొత్త కుర్రాడు. నేను కథ కూడా వినను అని చెప్పాను. అయితే శంకర్ ‘ఒకసారి కథ వినండి.. నచ్చకపోతే చెయ్యొద్దు’ అన్నారు.

సరే అతను వదిలేలాలేడు.. ‘సో కథ వినేసి నచ్చలేదు అని చెబుదాం’ అనుకున్నా. కథ విన్నాను. చాలా బాగుంది అనిపించింది. ‘ఈ సినిమా కథ విని బాలేదు అని రిజెక్ట్ చేస్తే నన్ను కొడతారు(నవ్వుతూ) ‘ అని అనుకున్నాను. సరే అని ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. అది సూపర్ హిట్ అయిపోయింది. నాకు స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఆ సినిమా తర్వాత యాక్టర్ గా నా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అప్పటి నుండి జిమ్ కి రెగ్యులర్ గా వెళ్లడం మొదలుపెట్టాను” అంటూ అసలు విషయం చెప్పుకొచ్చారు.

నెగిటివ్ టాక్ తో రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఫంకీ’ కలెక్షన్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Movies
  • #arjun sarja
  • #Gentleman
  • #gentleman 1993
  • #Gentleman Movie

Also Read

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Review in Telugu: బ్లాస్ట్ జోన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Blast Zone Review in Telugu: బ్లాస్ట్ జోన్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

13 mins ago
Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

1 hour ago
Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

18 hours ago
Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

1 day ago

latest news

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

17 hours ago
Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

17 hours ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

17 hours ago
Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

19 hours ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version