Ashmita: అస్మిత కర్ణన్ థైస్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • July 18, 2023 / 02:12 PM IST

15 కంటే ఎక్కువ సీరియల్స్ లో నటించి మెప్పించిన నటి అష్మిత కర్ణని అందరికీ సుపరిచితమే. ‘అగ్నిసాక్షి’ వంటి సీరియల్స్ తో ఆమె సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. అలాగే ‘మురారి’, ‘అప్పుడప్పుడు’, ‘మధుమాసం’, ‘అతిథి’, ‘కలెక్టర్ గారి భార్య’ వంటి సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషించింది. రాజస్థాన్ కు చెందిన ఈ బ్యూటీ కొరియోగ్రాఫర్ సుధీర్ ను వివాహం చేసుకుని సెటిల్ అయిన సంగతి తెలిసిందే . కొద్దిరోజులుగా ఈమె పోస్ట్ చేస్తున్న గ్లామర్ ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

35 ఏళ్ల వయసులో కూడా వన్నె తగ్గని అందాలతో  (Ashmita) ఈమె కుర్రకారుని ఉర్రూతలూగిస్తోంది. మొన్నటికి మొన్న తన భర్తతో కలిసి స్విమ్మింగ్ పూల్లో చేసిన గ్లామర్ సందడి అంతా ఇంతా కాదు. బికినీలో ఘాటు అందాలు వడ్డించింది. ఇప్పుడు మరోసారి థైస్ అందాలతో మత్తెక్కిస్తోంది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus