Ashu Reddy: నెటిజన్ వింత ప్రశ్న.. దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిన అషురెడ్డి

సెలబ్రిటీలు చిట్ చాట్ సెషన్ నిర్వహించారు అంటే చాలు కొంతమంది ఆకతాయి మూక వింత వింత ప్రశ్నలు అడిగి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వింత ప్రశ్నలు ఎదురైనప్పుడు సెలబ్రిటీలు చాలా వరకు వాటిని ఇగ్నోర్ చేయడానికే ట్రై చేస్తుంటారు. కొంతమంది మాత్రం ఏదో ఒక కౌంటర్ ఇచ్చి నెటిజెన్ ను హద్దుల్లో పెట్టాలని చూస్తుంటారు. తాజాగా ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ అషు రెడ్డి కూడా ఇలాంటిదే చేసింది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను, డాన్స్ వీడియోలను షేర్ చేసే అషురెడ్డి తాజాగా అషు రెడ్డి ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అంటూ.. అభిమానులతో ముచ్చటించే పని పెట్టుకుంది. ఇందులో భాగంగా… ఓ నెటిజన్ ‘బిగ్ బాస్’ లో వేసుకున్న డ్రెస్ గురించి చెప్పగా .. బాగానే గుర్తు పెట్టుకున్నారు అంటూ జవాబిచ్చింది అషు. తర్వాత మీ ఫేవరెట్ హీరో ఎవరు? అని మరో నెటిజెన్ అడగ్గా …

‘మీకు తెలీదా? టాటూ కూడా ఉంది’.. అంటూ సమాధానం ఇచ్చింది. ఇక ‘బాలీవుడ్ లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు?’ అని అడగ్గా ‘సుశాంత్ సింగ్ రాజ్ పుత్’ అంటూ సమాధానం ఇచ్చింది.అటు తర్వాత ఓ నెటిజన్ హద్దులు మీరి ‘ఆర్ యు వర్జిన్’ అని అడిగాడు. అందుకు అషు రెడ్డి ‘అవును నేను కన్యనే’ అంటూ వ్యంగ్యంగా జవాబిచ్చింది. ఇక్కడ అషురెడ్డి తెలివిని మెచ్చుకోవాల్సిందే. ఆమె మళ్ళీ ఏమైనా నెగిటివ్ కామెంట్ చేసి ఉంటే అది చర్చనీయాంశం అయ్యేది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus