Ashu Reddy, Samantha: సమంత పాటకి అషు రెడ్డి… యమ హాట్ స్టెప్పులు.. ఫోటోలు వైరల్..!

తాజాగా విడుదలైన అల్లు అర్జున్- సుకుమార్ ల ‘పుష్ప’ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఈ చిత్రంలో ‘ఊ అంటావా మావ’ రోజు రోజుకీ పాపులర్ అవుతుంది. ఎక్కడ విన్నా ఇదే పాట. ప్రతీ గంటలో ఈ పాట ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంది. నిజానికి సినిమాలో ఈ పాట అంత హిట్ అయ్యింది ఏమీ లేదు. ఈ పాటలో సమంత రెచ్చి పోయి మరీ డ్యాన్స్ చేసినా..

ఆమె ఫోకస్ లో లేదు అనే విమర్శలు కూడా ఎదుర్కొంది. కాకపోతే కొంతమంది ఈ పాటని అదే ట్యూన్ తో లిరిక్స్ మార్చి చేయడం వలన బాగా పాపులర్ అయ్యింది. ఈ పాటని ఎంతో మంది కాలర్ ట్యూన్ గా, హలో ట్యూన్ గా పెట్టుకుని మరీ హంగామా చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ పాటకి జూనియర్ సమంతగా పేరేందిన అషు రెడ్డి స్టెప్పులు వేయడానికి రెడీ అయ్యింది. ఆ పాట ఇంకా రెడీ కాలేదు కానీ…

అందుకు సంబందించిన ఫోటోలని మాత్రం తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఆ ఫొటోల్లో నిజంగానే ఈమె సమంతని తలపించే విధంగా కనిపిస్తుంది. నడుము అందాలతో కుర్ర కారుకి మంచి గ్లామర్ ఫీస్ట్ ఇస్తుంది. ‘ట్రైబ్యూట్ టు సామ్’ అనే పేరుతో ఈ ఫోటోలను షేర్ చేసింది అషు రెడ్డి.త్వరలోనే ఈ పాటకి తాను డ్యాన్స్ చేసిన వీడియోని రిలీజ్ చేస్తానని తెలిపింది. ఇదిలా ఉండగా.. అషు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus