Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

  • March 27, 2026 / 03:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ashwath Marimuthu: రజనీ, కమల్‌కి కథ చెప్పా.. కానీ ఎందుకో చేయలేదు.. యంగ్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

చేసినవి మూడు సినిమాలే.. ఇంకా చెప్పాలంటే రెండు సినిమాలే.. అప్పుడు రజనీకాంత్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం సంపాదించాడా? కొన్ని నెలల క్రితం ఇంకా చెప్పాలంటే సిబి చక్రవర్తి పేరు చర్చలోకి వచ్చే ముందు వరకు తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో ఆ కుర్ర దర్శకుడి గురించే మాట్లాడుకున్నారు. ఆ యంగ్‌ డైరక్టరే అశ్వత్‌ మరిముత్తు. ఈ పేరు చెబితే గుర్తుకు రావడం తెలుగువారికి కష్టమే కానీ.. ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’ సినిమా దర్శకుడు అని చెబితే అర్థమైపోతుంది. నిజానికిది అది ‘డ్రాగన్‌’. ఆ దర్శకుడి గురించే ఇప్పుడు కోలీవుడ్‌ వర్గాల్లో చర్చ.

Ashwath Marimuthu

దానికి కారణం ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ప్రాజెక్ట్‌ల గురించి చెబుతూ చెప్పిన కొన్ని విషయాలే. ప్రస్తుతం అశ్వత్‌ మరిముత్తు.. శింబు కోసం ఓ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే సినిమాను ఓకే చేసుకున్న ఆయన.. ప్రస్తుతం డైలాగ్‌ వెర్షన్‌ను రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ‘డ్రాగన్‌’ సినిమాకు, ఇప్పుడు శింబు సినిమాకు మధ్యలోని గ్యాప్‌లో ఏం చేశారు అనేది చెప్పుకొచ్చారు. అప్పుడు రజనీకాంత్‌ సినిమా ప్రస్తావన వచ్చింది.

kamal about movie with rajini

రజనీకాంత్‌ – కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అది కాకుండా హీరో రజనీ, నిర్మాత కమల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఇటీవల ఘనంగా అనౌన్స్‌ అయింది కూడా. సిబి చక్రవర్తి ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే ఆ యన ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చే ముందు సుందర్‌.సి వచ్చారు. ఆయన బయటకు వచ్చేశాక అశ్వత్‌ మరిముత్తు పేరు వినిపించింది. కానీ ఫైనల్‌గా ఓకే అవ్వలేదు. ఏమైంది అని అడిగితే.. తాను చెప్పిన కథ రజనీకాంత్‌కి బాగా నచ్చిందని.. కానీ ప్రాజెక్ట్‌ ముందుకు వెళ్లలేదు అని చెప్పారు.

అయితే, ఆ కథను కమల్‌ హాసన్‌కి కూడా చెప్పానని.. ఇద్దరిలో ఎవరో ఒకరు తర్వాతనైనా ఈ సినిమా చేసే అవకాశం ఉందని చెప్పారు అశ్వత్‌. అంతగా వారిద్దరికీ నచ్చినా ఎందుకు ఇప్పుడు చేయడం లేదో వారికే తెలియాలి. చూద్దాం తర్వాతనైనా ఆ సినిమా చేస్తారేమో. అన్నట్లు విజయ్‌ కోసం కూడా తన దగ్గర ఓ కథ ఉందని అశ్వత్ చెప్పారు.

డైరక్టర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైరల్‌ మోనాలిసా.. ఆయన మళ్లీ అరెస్ట్‌ అవుతాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwath Marimuthu
  • #Kamal Hassan
  • #Rajinikanth

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

5 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

6 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

16 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

17 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

1 hour ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

2 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

3 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

21 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version