Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Venu Swamy: ‘బిగ్ బాస్’ ఆఫర్ ను వదులుకున్న వేణు స్వామి..ఎందుకంటే?

Venu Swamy: ‘బిగ్ బాస్’ ఆఫర్ ను వదులుకున్న వేణు స్వామి..ఎందుకంటే?

  • August 22, 2024 / 08:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu Swamy: ‘బిగ్ బాస్’ ఆఫర్ ను వదులుకున్న వేణు స్వామి..ఎందుకంటే?

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి (Venu Swamy) గురించి తెలియని వారంటూ ఉండరు. టాలీవుడ్ సెలబ్రిటీలకు జాతకాలు చెబుతానంటూ..పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు.  నాగ చైతన్య (Naga Chaitanya)  – సమంత  (Samantha)  .. విడిపోతారని, ప్రభాస్ సినీ కెరీర్ ముగిసిందని, రాజమౌళి కెరీర్ కూడా త్వరలోనే ముగుస్తుందని, ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మళ్ళీ గెలిచి జగన్ సీఎం అవుతాడని, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దారుణంగా ఓడిపోతాడని.. ఇలా నోటికొచ్చిందల్లా వాగుతూ వచ్చాడు వెనుస్వామి. అన్నీ ఎలా ఉన్నా..

Venu Swamy

ఇటీవల నాగ చైతన్య- శోభిత (Sobhita Dhulipala) ఎంగేజ్మెంట్ చేసుకుంటే.. ఆ మరుసటి రోజే వాళ్ళు ‘ఎక్కువ కాలం కలిసుండరు.. విడిపోతారు’ అంటూ జోస్యం చెప్పాడు వేణు స్వామి. దీనివల్ల అతనిపై పోలీస్ కేసు కూడా రిజిస్టర్ అయ్యింది. వాస్తవానికి ఈ కాంట్రోవర్సీలు అన్నీ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టడానికి ఉపయోగపడతాయి. బిగ్ బాస్ 8 .. మొదలవుతుందని తెలిసినప్పటి నుండే మొదటి 5 మంది కంటెస్టెంట్ల లిస్ట్ లో వేణు స్వామి పేరు చేర్చడం జరిగింది. అయితే అతను బిగ్ బాస్ యాజమాన్యానికి చాలా కండీషన్లు పెట్టాడట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఇష్టమైన వారిపై ప్రేమ చూపించాలి.. బన్నీ కామెంట్స్ వైరల్!
  • 2 'కల్కి..' లాంటి సినిమా జోక్ కాదు.. గౌరవాన్ని కాపాడుకోవాలి : సిద్ధు జొన్నలగడ్డ
  • 3 'మిస్టర్ బచ్చన్' నిర్మాతలకి హరీష్ శంకర్ భరోసా..!

‘హౌస్ లో తనని చివరి వారం వరకు ఉంచాలని, ఫిజికల్ టాస్కులకి తనని మినహాయించాలని.. ఇలా చాలా కండీషన్లు పెట్టాడట. మొదట టీఆర్పీని దృష్టిలో పెట్టుకుని వేణు స్వామి కండీషన్స్ కి ఓకే చెప్పిందట బిగ్ బాస్ యాజమాన్యం. కానీ స్వయంగా హోస్ట్ నాగార్జున (Nagarjuna) కొడుకు-కాబోయే కోడలి పర్సనల్ లైఫ్ పై.. అతను కామెంట్స్ చేయడంతో బిగ్ బాస్ యూనిట్.. వేణు స్వామిని పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యిందట. కానీ ఇంతలోనే వేణు స్వామే (Venu Swamy) ‘బిగ్ బాస్ 8’ వద్దనుకున్నట్టు సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Astrologer Venu Swamy
  • #Bigg Boss 8 Telugu

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

13 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

18 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

19 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

23 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

20 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

21 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

22 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

23 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version