Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Guntur Karam: ‘గుంటూరు కారం’ విషయంలో త్రివిక్రమ్ అలర్ట్ గానే ఉన్నాడు..!

Guntur Karam: ‘గుంటూరు కారం’ విషయంలో త్రివిక్రమ్ అలర్ట్ గానే ఉన్నాడు..!

  • June 1, 2023 / 06:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guntur Karam: ‘గుంటూరు కారం’ విషయంలో త్రివిక్రమ్ అలర్ట్ గానే ఉన్నాడు..!

మహేష్ బాబు .. త్రివిక్రమ్ కాంబినేషన్లో మొదట ‘అతడు’ అనే సినిమా వచ్చింది. ‘ఒక్కడు’ టైంలో మహేష్ కి ‘అతడు’ కథ చెప్పాడు త్రివిక్రమ్. కానీ ఆ టైంలో మహేష్ ‘నాని’ ‘అర్జున్’ వంటి సినిమాలకి కమిట్ అయ్యి.. బిజీగా ఉండటంతో.. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ ‘నువ్వే నువ్వే’ అనే లవ్ స్టోరీ చేసొచ్చాడు. లేదంటే త్రివిక్రమ్ ను… మహేష్ డైరెక్టర్ గా చేసినట్టు అయ్యేది. అందుకేనేమో ‘అతడు’ ని త్రివిక్రమ్ చాలా శ్రద్ధగా తీసాడు త్రివిక్రమ్.

2005 లో వచ్చిన ఆ సినిమా డీసెంట్ హిట్ అందుకుంది… కానీ బ్లాక్ బస్టర్ కాదు. దీనికి ఓ కారణం కూడా ఉంది. త్రివిక్రమ్ .. ‘అతడు’ ని చాలా లేట్ గా తీశాడు. షూటింగ్ కి చాలా టైం పట్టింది. రిలీజ్ టైంకి ప్రమోషన్స్ జరగాల్సిన స్థాయిలో జరగలేదు. అందువల్ల ఆ సినిమాకి ఓపెనింగ్స్ భారీగా రాలేదు. కానీ నిలదొక్కుకుని 39 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ‘ఒక్కడు’ ని మించి సక్సెస్ కాలేకపోయింది.

అయినప్పటికీ టీవీల్లో ఆ సినిమాని ఎగబడి చూశారు. ‘ఖలేజా’ పై భారీ హైప్ పెరగడానికి కూడా అదే కారణం. కానీ ఆ సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ అలాగే చేశాడు. షూటింగ్ డేస్ ఎక్కువ తీసుకున్నాడు. బడ్జెట్ పెరిగిపోయింది. ‘ఆ టైటిల్ ను చూసి ప్రేక్షకులు ఏదో అనుకుని వస్తే.. నేను ఇంకేదో చూపించాను’ అని త్రివిక్రమ్ డైరెక్ట్ గానే చెప్పాడు. ఆ సినిమాకి కూడా ప్రమోషన్ జరగాల్సిన విధంగా జరగలేదు. అందుకే మూడో సినిమా చేయడానికి మహేష్ – త్రివిక్రమ్ చాలా టైం తీసుకున్నారు.

ఫైనల్ గా ‘గుంటూరు కారం’ (Guntur Karam) సెట్స్ పైకి వెళ్ళింది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం త్రివిక్రమ్ మొదటి నుండి పర్ఫెక్ట్ ప్లాన్ తో సిద్దమయ్యాడు. తాజాగా గ్లింప్స్ వచ్చింది. మహేష్ ఫ్యాన్స్ తో పాటు మాస్ అభిమానులను కూడా అలరించేలా ఈ గ్లింప్స్ ఉంది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగే మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. కానీ గ్లింప్స్ మాత్రం పక్కా మాస్ యాంగిల్ లో ఉంది. ఈసారి మాత్రం త్రివిక్రమ్ – మహేష్ లు పెద్ద థియేట్రికల్ సక్సెస్ అందుకునే అవకాశం ఉంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Mahesh Babu
  • #Pooja Hegde
  • #Sree Leela
  • #trivikram

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

3 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version