Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » ‘లవకుశ’ గురించి ఆశ్చర్యపరిచే విషయాలు..!

‘లవకుశ’ గురించి ఆశ్చర్యపరిచే విషయాలు..!

  • October 25, 2019 / 02:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘లవకుశ’ గురించి ఆశ్చర్యపరిచే విషయాలు..!

ఇప్పుడంటే మొదటి కలెక్షన్ల మీదే ఆధారపడి సినిమా హిట్టా.. ప్లాపా అనేది డిసైడ్ చేస్తున్నాం. ఈ కమర్షియల్ లెక్కల్నే దృష్టిలో ఉంచుకుని దర్శక నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. హీరో మార్కెట్ ఎంత.. బడ్జెట్ ఎంత పెట్టాలి. పెట్టిన బడ్జెట్ ను ఎలా రాబట్టుకోవాలి ఇదే దర్శక నిర్మాతలు ఆలోచిస్తారు. తప్పు లేదు ఇప్పుడున్న ఫ్యాన్స్ ప్రేక్షకులు అవే దృష్టిలో పెట్టుకుని సినిమా తలరాతని డిసైడ్ చేస్తున్నారు. అయితే అప్పటి రోజుల్లో ‘లవకుశ’ అనే సినిమా రికార్డులను చూస్తే ఇప్పటి ప్రేక్షుకులు సైతం ఆశ్చర్యపోక తప్పదు. ‘లలిత శివజ్యోతి ఫిలింస్’ పతాకంపై ఎ. శంకర్ రెడ్డి నిర్మాణంలో సి.పుల్లయ్య డైరెక్ట్ చేసిన ‘లవకుశ’ చిత్రం 23-03-1963న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్, అంజలి దేవి జంటగా నటించారు. ఈ చిత్రం తెలుగునాట వసూళ్ళ పరంగా కోటి రూపాయల ఖజానాకు తొలిసారి ద్వారాలు తెరిచింది ఈ చిత్రమే. ఈ చిత్రానికి కలెక్షన్స్ పరంగా కుంభవృష్టి కురిసిందనే చెప్పాలి.

2-baahubali

మొదట 26 ప్రింట్లతో విడుదలైన ఈ చిత్రం .. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ వంద రోజులుకు పైబడి నడిచి.. నూట యాభై రోజులు అయినా కలెక్షన్స్ లో ఎక్కడా డ్రాప్ కాకుండా నిలబడి రికార్డ్ సృష్టించింది. 18 కేంద్రాలలో రజతోత్సవ వైభవాన్ని పొందింది ఈ చిత్రం. 75 వారాలు ప్రదర్శింపబడి తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. ‘ఎ’ సెంటర్.. ‘బి’ సెంటెర్ అనే తేడా లేదు ప్రతీ సెంటర్లోనూ ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.

కరెంట్ లేని రోజుల్లో మారుమూల ప్రాంతాల నుండీ జనం సైకిళ్ళు వేసుకుని.. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎడ్లబళ్ళు కట్టుకుని … చద్దన్నం మూటలతో థియేటర్స్ కు తరలి వచ్చారు. క్యాబ్ లు, బస్సులు కాదు కదా.. కనీసం కరెంట్ అంటూ లేని రోజుల్లో పావలా, పది పైసల టికెట్ రోజుల్లో 1 కోటి రూపాయలు వసూల్ చేయడమంటే మాటలు కాదు. ఈ చిత్రంలో శ్రీరాముడుగా ఎన్టీఆర్ రూపం, అభినయం సమ్మోహనపరిచిందనే చెప్పాలి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఈ చిత్రం తమిళ వెర్షన్ 40 వారాలు , హిందీ వెర్షన్ సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం.ఒక్కమాటలో చెప్పాలంటే… ‘బాహుబలి’ కూడా ఆ విషయంలో ‘లవకుశ’ రికార్డును కొట్టలేదనే చెప్పాలి.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
30 ఏళ్ళు వచ్చినా పెళ్ళిచేసుకోని టాలీవుడ్ హీరోయిన్లు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Baahubali Movie
  • #Lava Kusa Movie
  • #NTR
  • #Prabhas

Also Read

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

Dhurandhar : The Revenge: ‘పుష్ప 2’ ‘బాహుబలి 2’ రికార్డ్స్ బ్రేక్… అక్షరాలా రూ.755 కోట్లతో ‘దురంధర్ 2’ సంచలనం

related news

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

trending news

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 hour ago
Dhurandhar: The Revenge Collections:  తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

Dhurandhar: The Revenge Collections: తెలుగులో కూడా దుల్లకొట్టేసిన ‘దురంధర్ 2’ ఓపెనింగ్స్

2 hours ago
Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

2 hours ago
ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

ఘనంగా “తెరచాప” చిత్ర ట్రైలర్ లాంచ్

4 hours ago
Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

Priyadarshan: 9 ఏళ్ళ క్రితం విడాకులు తీసుకుని మళ్ళీ భార్యతో కలిసిపోయిన దర్శకుడు

4 hours ago

latest news

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

49 mins ago
Biker: ఫారిన్‌ రేసర్లు.. షూటింగ్‌లో దెబ్బలు.. ‘బైకర్‌’ కష్టాలు విన్నారా?

Biker: ఫారిన్‌ రేసర్లు.. షూటింగ్‌లో దెబ్బలు.. ‘బైకర్‌’ కష్టాలు విన్నారా?

56 mins ago
ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

ఒకటో సినిమా.. వందో సినిమా.. ఒకే దర్శకుడితో.. ఆయనెవరో తెలుసా?

1 hour ago
Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

3 hours ago
Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

Rj Balaji: ఆయన వద్దంటేనే సూర్య దగ్గరకు ‘కరుప్పు’.. ఎవరా హీరోనో తెలుసా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version