Bachhala Malli Collections: ‘బచ్చల మల్లి’… ఇలా అయితే కష్టమే!

అల్లరి నరేష్ (Allari Naresh) ,అమృత అయ్యర్  (Amritha Aiyer) జంటగా నటించిన మూవీ ‘బచ్చల మల్లి’ (Bachhala Malli). ‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better) ఫేమ్ సుబ్బు (Subbu Mangadevi)  డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘హాస్య మూవీస్’ బ్యానర్ పై రాజేష్ దండ (Rajesh Danda) నిర్మించారు. డిసెంబర్ 20న రిలీజ్ అయిన ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోతోంది.రిలీజ్ కి ముందు నెలకొన్న హైప్ కారణంగా ఓపెనింగ్స్ జస్ట్ ఓకే అనిపించేలా వచ్చాయి. కానీ మొదటి సోమవారం చతికిలపడింది ఈ చిత్రం.

Bachhala Malli Collections:

ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 0.36 cr
సీడెడ్ 0.12 cr
ఉత్తరాంధ్ర 0.17 cr
ఈస్ట్ 0.07  cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.10 cr
కృష్ణా 0.14 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.05 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.15 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.20 cr (షేర్)

‘ బచ్చల మల్లి’ సినిమాకు రూ.5.35 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ సినిమా రూ.1.20 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.4.8 కోట్ల షేర్ ను రాబట్టాలి.

 ‘పుష్ప 2’.. ఆ ఏరియాల్లో నష్టాలు తప్పవా..?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus