Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Balakrishna, Hari Krishna: అన్నపై ప్రేమను ఇలా చాటుకున్న బాలయ్య!

Balakrishna, Hari Krishna: అన్నపై ప్రేమను ఇలా చాటుకున్న బాలయ్య!

  • September 2, 2021 / 04:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Hari Krishna: అన్నపై ప్రేమను ఇలా చాటుకున్న బాలయ్య!

నటుడిగా, రాజకీయ నాయకునిగా నందమూరి హరికృష్ణ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ మూడో కుమారుడైన హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళుతున్నారు. నేడు నందమూరి హరికృష్ణ పుట్టినరోజు. మూడు సంవత్సరాల క్రితం నల్గొండ జిల్లా అన్నెప్పర్తి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి చెందారు. హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.

“హరన్న అంటే ధైర్యం, హరన్న అంటే ఆత్మవిశ్వాసం, హరన్న అంటే మొండితనం, హరన్న అంటే తెలుగుతనం. మా హరన్న జయంతి నేడు, అన్న ఈరోజు మా మధ్య లేకపోయినా మనస్సులో జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయని హరన్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని బాలకృష్ణ తన పోస్ట్ లో చెప్పుకొచ్చారు. అన్నపై ఉన్న ప్రేమను బాలకృష్ణ తన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా చాటుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మిస్ యూ నాన్న అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. “ఈ ఆస్తిత్వం మీరు.

ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. అజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే” అంటూ తండ్రి ఫోటోతో ఉన్న పోస్టర్ ను ఎన్టీఆర్ షేర్ చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ సైతం సోషల్ మీడియా వేదికగా మిస్ యూ నాన్న అని చెబుతూ తండ్రి ఫోటోతో ఉన్న పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు.

మీ 65వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ…Miss You Nanna! pic.twitter.com/MJwwAz7wLk

— Jr NTR (@tarak9999) September 2, 2021

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #harikrishna
  • #Jr Ntr
  • #Nandamuri Balakrishna

Also Read

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

related news

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

బాలయ్య ఫేవర్‌కి రిటర్న్‌ ఇచ్చేస్తున్న కుర్ర హీరో… కొత్త సినిమాలో ఆ రోల్‌కి రెడీ

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

trending news

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

16 mins ago
రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

55 mins ago
Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

5 hours ago
Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

6 hours ago
Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

18 hours ago

latest news

Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

18 hours ago
Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

Adhurs : అదుర్స్ సీక్వెల్ పై మనసులో మాట బయటపెట్టిన వినాయక్… ఏమన్నాడంటే ?

20 hours ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version