Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna,Allu Arjun: బాలయ్య, బన్నీ కోసం ఏకంగా ఇంత పోటీనా.. ఏం జరిగిందంటే?

Balakrishna,Allu Arjun: బాలయ్య, బన్నీ కోసం ఏకంగా ఇంత పోటీనా.. ఏం జరిగిందంటే?

  • November 21, 2023 / 11:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna,Allu Arjun: బాలయ్య, బన్నీ కోసం ఏకంగా ఇంత పోటీనా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో స్టార్ హీరోలు ఉండగా హీరోలకు రెట్టింపు స్థాయిలో దర్శకులు ఉన్నారు. అయితే ఈ దర్శకులలో వరుసగా విజయాలను సాధించిన దర్శకులను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అయితే ఒక విషయంలో మాత్రం బాలయ్య, అల్లు అర్జున్ టాప్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఒక విషయంలో ఈ హీరోలకు ఎవరూ సాటిరారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరు హీరోలతో పని చేయడానికి చాలామంది డైరెక్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. బాలయ్య, బన్నీ డేట్ల కోసం వేర్వేరుగా 5 నుంచి 7 మంది డైరెక్టర్లు ఎదురుచూస్తున్నారు.

ఇతర హీరోలతో పోల్చి చూస్తే ఈ ఇద్దరు హీరోల నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుడు జాబితా ఎక్కువగానే ఉంది. ఈ హీరోలు ఆచితూచి సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఆ డైరెక్టర్లకు అవకాశాలు దక్కుతాయో లేదో చూడాలి. కొంతమంది ఫ్లాప్ డైరెక్టర్లు సైతం వరుస విజయాలు సాధిస్తున్న ఈ హీరోలతో సినిమాలు చేస్తే తమ జాతకం మారిపోతుందని ఫీలవుతుండటం గమనార్హం.

చాలామంది స్టార్ హీరోలు ఇప్పటికే మూడు నుంచి నాలుగు ప్రాజెక్ట్ లను ప్రకటించిన నేపథ్యంలో ఈ హీరోలతో సినిమాలు చేయడానికి పోటీ పెరుగుతోంది. బాలయ్య తర్వాత మూవీ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా బన్నీ తర్వాత మూవీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతుండటం గమనార్హం. విచిత్రం ఏంటంటే బన్నీ హారిక హాసిని బ్యానర్ లో నటించనుండగా బాలయ్య సినిమా సితార బ్యానర్ పై తెరకెక్కుతోంది.

ఒకే కాంపౌండ్ బ్యానర్లలో ఈ హీరోల తర్వాత సినిమాలు తెరకెక్కుతుండగా ఈ హీరోల భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. బాలయ్య, బన్నీ కాంబోలో ఒక భారీ సినిమాను ప్లాన్ చేస్తే వేరే లెవెల్ లో ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అల్లు ఫ్యామిలీతో బాలయ్యకు (Balakrishna) మంచి అనుబంధం ఉండగా భవిష్యత్తులో ఈ కాంబోలో సినిమా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Balakrishna

Also Read

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

related news

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

trending news

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

4 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

9 hours ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

10 hours ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

8 hours ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

9 hours ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

10 hours ago
NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version