Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Balakrishna: స్టార్ హీరో బాలకృష్ణ కెరీర్ ప్లాన్ ఇదేనా?

Balakrishna: స్టార్ హీరో బాలకృష్ణ కెరీర్ ప్లాన్ ఇదేనా?

  • January 2, 2023 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: స్టార్ హీరో బాలకృష్ణ కెరీర్ ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ఈ మధ్యకాలంలో సినిమాల విషయంలో వేగం పెంచారు. 2022 సంవత్సరంలో బాలయ్య నటించిన ఒక్క సినిమా కూడా థియేటర్లలో విడుదల కాలేదు. అయితే 2023 సంవత్సరంలో మాత్రం బాలయ్య నటించిన రెండు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. బాలయ్య గోపీచంద్ కాంబో మూవీ మరో పది రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

సమ్మర్ టార్గెట్ గా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే థియేటర్లలో రిలీజయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా షూట్ పూర్తైన తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. 14 రీల్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. 2024 ఎన్నికలకు ముందే ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. 16 నెలల్లో ఏకంగా 3 సినిమాలు విడుదలయ్యే విధంగా బాలయ్య కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

సినిమాల విషయంలో బాలయ్య వేగం పెంచడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. బాలయ్య 12 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల రేంజ్ లో సినిమాను బట్టి రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు. బాలయ్యకు క్లాస్ ప్రాజెక్ట్ లతో పోల్చి చూస్తే మాస్ ప్రాజెక్ట్ లతో సక్సెస్ వస్తుండటంతో బాలయ్య సైతం మాస్ ప్రాజెక్ట్ లకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు.

అఖండ మూవీతో బాలయ్య మార్కెట్ పెరగడంతో బాలయ్య సినిమాలన్నీ 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. బాలయ్య సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. వరుసగా విజయాలు సాధించేలా బాలయ్య కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Nandamuri Balakrishna
  • #NBK108
  • #Veera Simha Reddy

Also Read

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

12 mins ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

22 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

22 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

1 hour ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

21 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

22 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version