Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » వైరల్‌: ‘వీర సింహారెడ్డి’ డైలాగ్‌తో అదరగొట్టిన ఆర్యవీర్‌

వైరల్‌: ‘వీర సింహారెడ్డి’ డైలాగ్‌తో అదరగొట్టిన ఆర్యవీర్‌

  • January 8, 2023 / 12:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్‌: ‘వీర సింహారెడ్డి’ డైలాగ్‌తో అదరగొట్టిన ఆర్యవీర్‌

నందమూరి కుటుంబం బ్లడ్‌లోనే సినిమా ఉందా? ఇదేం డౌట్ అని అంటారా? ఎందుకంటే ఇప్పటివరకు ఆ కుటుంబం నుండి వచ్చిన వాళ్లు, ఆ కుటుంబంతో రిలేషన్‌లో ఉన్నవాళ్లు నటనలో అదరగొడుతున్నారు. ఈ క్రమంలో మరో తరం కూడా సిద్ధమైందా? అవుననే అనిపిస్తోంది ‘వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చూపించిన ఓ వీడియో చూసి. సినిమాలో కీలకమైన డైలాగ్‌ను ఓ చిట్టి సూపర్‌ హీరో చెప్పాడు. ఆ సీన్‌కి డైరక్షన్‌ చేసింది ఎవరో కాదు నందమూరి నటసింహం బాలకృష్ణ.

‘వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో భాగంగా యాంకర్‌ సుమ.. అక్కడి స్క్రీన్‌ మీద ఓ వీడియో ప్లే చేశారు. ఆ ఈవెంట్‌ను ఫాలో అయిన వాళ్లకు ఆ వీడియో ఎవరిదో తెలిసే ఉంటుంది. బాలకృష్ణ మనవడు, తేజస్విని కుమారుడు ఆర్యవీర్‌ ఆ వీడియోలో కనిపించాడు. అంతేకాదు ‘వీర సింహా రెడ్డి’ సినిమాలోని ‘భయం నా బయోడేటాలో లేదురా… —డీకే’ అనే డైలాగ్‌ను రీక్రియేట్‌ చేశాడు. అయితే డైలాగ్‌కి ముందు ‘యాక్షన్‌’ అంటూ ఓ గంభీరమైన గొంతు వినిపిచింది. అది ఇంకెవరో కాదు బాలయ్యనే.

ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బాలయ్య అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. మా హీరో మనవడు అదుర్స్‌ అంటూ ఆ వీడియోను షేర్‌ చేస్తున్నారు. సినిమా డైలాగ్‌లను ఇలా చెప్పించడం సరదాగానే అనిపించొచ్చు. అయితే ఆ డైలాగ్‌ కాస్త పద్ధతిగా ఉంటే మంచిది. గత కొన్ని నెలల క్రితం వరకు ఆ డైలాగ్‌లోని ఆఖరి పదం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.

అయితే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఉద్దేశించి ఓ టీడీపీ నేత ఈ మాట అన్నప్పుడు దాని అసలు అర్థం బయటకు వచ్చింది. అలాంటి పదం ఉన్న డైలాగ్‌ సినిమాలో పెట్టడం ఎందుకు అనేది మనం చెప్పలేం. అయితే ఆ మాట పిల్లలతో అనిపించడం ఏమంత మంచి పనికాదు అనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి. అయితే సరదాను సరదాగా తీసుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Gopichand malineni
  • #Honey Rose
  • #Shruti Haasan
  • #Varalaxmi Sarathkumar

Also Read

Mithra Mandali Collections: దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

Mithra Mandali Collections: దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

related news

Akhanda 2: ‘అఖండ 2’లో  నాన్‌స్టాప్‌ మిశ్రా సోదరులు.. పాత వీడియోలు ఇప్పుడు వైరల్‌

Akhanda 2: ‘అఖండ 2’లో నాన్‌స్టాప్‌ మిశ్రా సోదరులు.. పాత వీడియోలు ఇప్పుడు వైరల్‌

Balakrishna: బాలయ్య.. గోపీచంద్ మలినేని  కొత్త సినిమా .. మ్యూజిక్ డైరెక్టర్ మారబోతున్నాడా?

Balakrishna: బాలయ్య.. గోపీచంద్ మలినేని కొత్త సినిమా .. మ్యూజిక్ డైరెక్టర్ మారబోతున్నాడా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Balayya Babu: బాలయ్య సినిమా చేతులు మారిందా?

Balayya Babu: బాలయ్య సినిమా చేతులు మారిందా?

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Chennakesava Reddy: ఆ రైటర్ వల్లే ‘చెన్నకేశవరెడ్డి’ కి అన్యాయం జరిగిందా?

Chennakesava Reddy: ఆ రైటర్ వల్లే ‘చెన్నకేశవరెడ్డి’ కి అన్యాయం జరిగిందా?

trending news

Mithra Mandali Collections: దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

Mithra Mandali Collections: దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

18 hours ago
Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

19 hours ago
Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

19 hours ago
K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

19 hours ago
Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

20 hours ago

latest news

Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

2 days ago
K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

2 days ago
Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

2 days ago
K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

2 days ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

Telusu Kada Collections: ‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version