Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Bhagavanth Kesari: బాలయ్య ఎంట్రీ ఇస్తే మాత్రమే భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ అవుతుందా?

Bhagavanth Kesari: బాలయ్య ఎంట్రీ ఇస్తే మాత్రమే భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ అవుతుందా?

  • October 5, 2023 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagavanth Kesari: బాలయ్య ఎంట్రీ ఇస్తే మాత్రమే భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ అవుతుందా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. బాలయ్య నటించిన భగవంత్ కేసరి మరో 14 రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో సౌండ్ సరిపోవడం లేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య ఈ సినిమా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాలయ్య ఎంట్రీ ఇస్తే మాత్రమే భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ అవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా ఈ సినిమా నుంచి ఉయ్యాలో ఉయ్యాల సాంగ్ విడుదలైంది. బాలయ్య, శ్రీలీల చిన్నప్పటి పాత్రతో ఉన్న ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో బాలయ్య లుక్ కూడా కొత్తగా ఉండనుంది. తండ్రీ కూతుళ్ల అనుబంధంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. భగవంత్ కేసరి ట్రైలర్ విడుదలైతే ఈ సినిమా కథకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అనిల్ రావిపూడి సరికొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శ్రీలీల కెరీర్ లో ఈ సినిమా మెమరబుల్ సినిమాగా నిలుస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా నుంచి మిగతా సాంగ్స్ త్వరలో రిలీజ్ కానున్నాయి. బాలయ్య సినిమా అంటే థమన్ ప్రాణం పెట్టి పని చేస్తారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అనిల్ రావిపూడి బాలయ్యకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. సీనియర్ హీరోలతో అనిల్ రావిపూడి సినిమాలను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. భగవంత్ కేసరి (Bhagavanth Kesari) రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bhagavanth Kesari

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

Akhanda 2: అఖండ 2 లో సీక్రెట్ టర్న్.. బాలయ్య ద్వితీయ అవతారం.. !

Akhanda 2: అఖండ 2 లో సీక్రెట్ టర్న్.. బాలయ్య ద్వితీయ అవతారం.. !

Pawan Kalyan: ‘ఓజి’ ఎంట్రీ… ‘అఖండ 2’ ‘సంబరాల యేటి గట్టు’ సంగతేంటి?

Pawan Kalyan: ‘ఓజి’ ఎంట్రీ… ‘అఖండ 2’ ‘సంబరాల యేటి గట్టు’ సంగతేంటి?

Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

9 mins ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

15 mins ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

51 mins ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

3 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

4 hours ago

latest news

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

20 mins ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

48 mins ago
రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

1 hour ago
నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

1 hour ago
Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version