Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Allu Arha: తెలుగు ఇంకో నాలుగు కాలాల పాటు చల్లగా బ్రతుకుతుందనిపిస్తుంది!

Allu Arha: తెలుగు ఇంకో నాలుగు కాలాల పాటు చల్లగా బ్రతుకుతుందనిపిస్తుంది!

  • November 19, 2024 / 01:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arha: తెలుగు ఇంకో నాలుగు కాలాల పాటు చల్లగా బ్రతుకుతుందనిపిస్తుంది!

బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. సక్సెస్ ఫుల్ గా 3 సీజన్లు ముగిశాయి. ఇప్పుడు 4వ సీజన్ నడుస్తుంది. ఇందులో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తో ఓ క్రేజీ ఎపిసోడ్ ప్లాన్ చేసింది టీం. ఇది 2 ఎపిసోడ్స్ గా రిలీజ్ చేస్తున్నట్టు టీం ప్రకటించింది. మొదటి ఎపిసోడ్ ఆల్రెడీ రిలీజ్ అయ్యింది .రెండో ఎపిసోడ్ నవంబర్ 22 నుండి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ప్రోమోని విడుదల చేశారు.

Allu Arha

ఇందులో అల్లు అర్జున్ పిల్లలు అయినటువంటి అల్లు అయాన్, అల్లు అర్హ (Allu Arha)..లు ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఆ తర్వాత అర్హకి తెలుగు వచ్చా అని బాలయ్య (Nandamuri Balakrishna).. అల్లు అర్జున్ ని ప్రశ్నించాడు. ‘వచ్చా.. అని అడుగుతున్నారా?’ అన్న వెంటనే అర్హకి అల్లు అర్జున్ సిగ్నల్ ఇవ్వగా.. వెంటనే గుక్క తిప్పుకోకుండా ఓ పద్యం చెప్పింది. ఆ పాప పద్యం చెబుతున్నంత సేపు బాలయ్య షాక్ అయ్యి అలా చూస్తూనే ఉండిపోయాడు. వెంటనే అర్హని దగ్గరకు తీసుకుని..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ రూమర్సే నిజమయ్యాయి.. అతనితో కీర్తి పెళ్లి ఫిక్స్..!
  • 2 ఆర్జీవీకి మరో ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు
  • 3 పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయిన తేజస్వి మదివాడ!

అర్హని చూస్తుంటే ‘తెలుగు ఇంకో 4 కాలాల పాటు చల్లగా బ్రతుకుతుందనిపిస్తుంది’ అంటూ ప్రశంసించాడు. నిజంగా అర్హ పద్యం చెప్పిన తీరు అందరినీ ఫిదా చేసే విధంగా ఉంది. సెకండ్ క్లాస్ కే ఆ రేంజ్ మెమరీ పవర్ ఉండటం మామూలు విషయం కాదు. అర్హ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడే ఆమె గుణశేఖర్ (Gunasekhar) తెరకెక్కించిన ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమాలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అలాగే అర్హతో (Allu Arha) కలిసి అల్లు అర్జున్ చేసే వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి.

తెలుగు ఇంకో నాలుగు కాలాల పాటు చల్లగా బ్రతుకుతుందనిపిస్తుంది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arha
  • #Allu Arjun
  • #Balakrishna

Also Read

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

related news

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

trending news

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

46 mins ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

3 hours ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

4 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

5 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

6 hours ago

latest news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

15 hours ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

1 day ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version