Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య సీక్రెట్ చెప్పేసిన శ్రీలీల.. ఏం చెప్పారంటే?

Balakrishna: బాలయ్య సీక్రెట్ చెప్పేసిన శ్రీలీల.. ఏం చెప్పారంటే?

  • June 23, 2023 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య సీక్రెట్ చెప్పేసిన శ్రీలీల.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తుండగా టైటిల్ తోనే ఈ సినిమాపై ఊహించని స్థాయిలొ అంచనాలు పెరిగాయి. అయితే తాజాగా ఒక సందర్భంలో బాలయ్య గొప్పదనం గురించి, బాలయ్య ఆస్పత్రి అయిన బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి గొప్పదనం గురించి శ్రీలీల షాకింగ్ విషయాలను వెల్లడించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 23వ వార్షికోత్సవంలో పాల్గొన్న శ్రీలీల ఒక ఘటనను పంచుకున్నారు.

భగవంత్ కేసరి మూవీ షూటింగ్ సమయంలో ఈ ఘటన జరిగిందని శ్రీలీల పేర్కొన్నారు. ఒక సీన్ షూటింగ్ సమయంలో నా కేర్ టేకర్ పాత్ర పోషిస్తున్న పెద్దావిడ అకస్మాత్తుగా పక్కకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకుందని శ్రీలీల అన్నారు. ఏంటి విషయం అని ఆమెను అడగగా తాను క్యాన్సర్ తో బాధ పడుతున్న సమయంలో ఎవరూ సహాయం చేయలేదని ఆమె చెప్పారని శ్రీలీల అన్నారు. క్యాన్సర్ చికిత్సకు చాలా డబ్బులు కావాలని డాక్టర్లు చెప్పారని ఆమె చెప్పారని శ్రీలీల చెప్పుకొచ్చారు.

కుటుంబ సభ్యులు కూడా సహాయం చేయని సమయంలో బసవతారకం ఆస్పత్రికి వెళ్లగా ఆ ఆస్పత్రి వాళ్లు కుటుంబంలా నిలిచి కోలుకునేలా చెప్పారని ఆమె చెప్పారని శ్రీలీల పేర్కొన్నారు. బాలయ్య గొప్పదనం, మంచితనం వల్లే అతి తక్కువ ఖర్చుతో బసవతారకం ఆస్పత్రిలో వైద్య సేవలు అందుతున్నాయి. బాలయ్య మనస్సు మంచిదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కెరీర్ పరంగా బాలయ్యకు అనుకూల ఫలితాలు దక్కుతున్నాయి.

వరుస సక్సెస్ లతో (Balakrishna) బాలయ్య జోరుమీదుండగా భగవంత్ కేసరి బాలయ్య కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్యను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా బాలయ్యకు మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sree Leela
  • #Balakrishna
  • #Bhagavanth Kesari
  • #Nandamuri Balakrishna
  • #Sree Leela

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

26 mins ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

9 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

24 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

1 day ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

10 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version