Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: షూటింగ్స్ కి బాలయ్య బ్రేక్..!

Balakrishna: షూటింగ్స్ కి బాలయ్య బ్రేక్..!

  • February 13, 2023 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: షూటింగ్స్ కి బాలయ్య బ్రేక్..!

నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. వరుస సినిమాలు ఒప్పుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు బాలయ్య. షూటింగ్ ల విషయంలో ఆయన స్పీడ్ చూసి యంగ్ హీరోలు కూడా షాకైపోతున్నారు. గ్యాప్ తీసుకోకుండా షూటింగ్స్ చేయాలనేది బాలయ్య పాలసీ. అలాంటి హీరో షూటింగ్ పెట్టుకుందామా..? అని అడిగిన నిర్మాతలకు నో చెప్పారట. కొత్త షెడ్యూల్ ఎప్పుడు పెట్టుకుందామని అడిగిన నిర్మాతలకు తొందరేం లేదని ఇంటికి పంపించేశారట.

దీనికొక కారణం ఉంది. అదేంటంటే.. బాలయ్య సోదరుడి కుమారుడు తారకరత్న ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయం బాలయ్య దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. తారకరత్న ఆరోగ్యం గురించి బాలయ్య ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇప్పట్లో షూటింగ్స్ వద్దని క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటివారం నుంచి అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ లో పాల్గొనాలి బాలయ్య. దానికి తగ్గట్లే దర్శకనిర్మాతలు షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు.

కానీ బాలయ్య మాత్రం షూటింగ్ వద్దు, నెలాఖరు వరకు ఆగండని చెప్పారట. దాంతో ఈ సినిమా పనులు ఆగిపోయాయట. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ హీరోయిన్ గా కనిపించనుందని సమాచారం. అలానే బాలయ్య కూతురిగా శ్రీలీల కనిపించనుంది. సినిమాలో బాలయ్య రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటివరకు బాలయ్యను వెండితెరపై ఎవరూ చూపించని విధంగా అనిల్ రావిపూడి చూపించబోతున్నారు.

అనిల్ రావిపూడి అంటే కామెడీ ఉంటుందని జనాలు ఆశిస్తారు కానీ ఈ సినిమా మొత్తం సీరియస్ మోడ్ లో సాగుతుందట. ఈ సినిమా విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Nandamuri Balakrishna
  • #NBK

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

related news

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

3 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

21 hours ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

23 hours ago
Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

Vinod Nuvvula: ‘కోడి రామకృష్ణ 2026’ బెస్ట్ యాక్టింగ్ స్కూల్ పురస్కారం అందుకున్న ‘వినోద్ ఫిలిం అకాడమీ యాక్టింగ్ స్కూల్’ అధినేత వినోద్ నువ్వుల

1 day ago

latest news

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

54 mins ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

1 hour ago
CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

2 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

3 hours ago
Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version