Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: బాలకృష్ణ విగ్ కోసం లక్షలు ఖర్చు చేస్తారా… అసలు విషయం చెప్పిన మేకప్ మెన్!

Balakrishna: బాలకృష్ణ విగ్ కోసం లక్షలు ఖర్చు చేస్తారా… అసలు విషయం చెప్పిన మేకప్ మెన్!

  • April 25, 2023 / 12:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలకృష్ణ విగ్ కోసం లక్షలు ఖర్చు చేస్తారా… అసలు విషయం చెప్పిన మేకప్ మెన్!

సాధారణంగా సినిమా హీరోలు సినిమాలలో వద్దు వారి సన్నివేశాలను బట్టి పాత్రలకు అనుగుణంగా విగ్గులను పెట్టుకోవడం సర్వసాధారణం. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు విగ్గు లేకుండా సినిమాలలో నటించడానికి ఇష్టపడటం లేదు. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి చెప్పాల్సిన పనిలేదు ఈయన ప్రతి ఒక్క సినిమాలోను విగ్గు వాడుతూ ఉంటారు.అయితే బాలకృష్ణ విగ్ గురించి ఆయన పర్సనల్ మేకప్ మెన్ వాసు కొప్పిశెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వాసు కొప్పిశెట్టి బాలకృష్ణ విగ్గుల గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలను వెల్లడించారు.

సాధారణంగా బాలకృష్ణ గారి కోసం ముంబై లేదా చెన్నై నుంచి విగ్గులు తెప్పిస్తామని తెలిపారు.అయితే ప్రస్తుతం హైదరాబాదులో కూడా ఎన్నో రకాల విగ్గులు దొరుకుతున్నాయని వాసు వెల్లడించారు. ఇకపోతే బాలకృష్ణ ఉపయోగించే విగ్గులు చాలా ఖరీదైనవని ఈయన తెలియజేశారు. ఆయన నాసిరకం విగ్గులను ఉపయోగించరని తెలిపారు. బాలకృష్ణ విగ్గుల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తామని ఈయన తెలియజేశారు.

అయితే సినిమాలో ఆయన పాత్ర కోసం ఇలా విగ్గులు మార్చాల్సి ఉంటుంది కనుక అందుకు ఖర్చు కూడా నిర్మాతలు భరిస్తారని వాసు వెల్లడించారు. ఇకపోతే బాలకృష్ణ సినిమాలలో విగ్ సెంటిమెంట్ కూడా ఉందని వార్తలు వస్తుంటాయి. ఆయన విగ్గు కనుక సెట్ అయితే సినిమా హిట్ అనే సెంటిమెంట్ ఉంది.

ఈ విషయం గురించి కూడా వాసు మాట్లాడుతూ బాలకృష్ణ (Balakrishna) గారు అలాంటివి నమ్మరని కాకపోతే ఆయనకు విగ్గు కరెక్ట్ గా సెట్ అవుతే సినిమాలలో చూడటానికి మంచిగా కనపడతారు. అందుకే సినిమాలు సక్సెస్ అవుతాయనీ వాసు ఈ సందర్భంగా బాలకృష్ణ విగ్గుల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Nandamuri Balakrishna
  • #NBK
  • #NBK108

Also Read

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

related news

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

trending news

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

5 hours ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

6 hours ago
Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

6 hours ago
Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago

latest news

Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

3 hours ago
Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

4 hours ago
AR Rahman: ఆయన కోసం విదేశీయులూ ‘రామాయణ’ చూస్తారట.. కామెంట్స్‌ వైరల్

Nellore Hari: 400కిపైగా సినిమాలు పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కన్నుమూత

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version