Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Balayya Babu: ఆ విషయంలో బాలయ్య నిర్ణయం మారిందా?

Balayya Babu: ఆ విషయంలో బాలయ్య నిర్ణయం మారిందా?

  • January 12, 2023 / 11:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: ఆ విషయంలో బాలయ్య నిర్ణయం మారిందా?

బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా ఆ విషయం తప్ప ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. అయితే వీరసింహారెడ్డి ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి స్పష్టతనిచ్చారు. ఆదిత్య999 మ్యాక్స్ మూవీ షూటింగ్ ఈ ఏడాదే మొదలవుతుందని బాలయ్య తెలిపారు.

అయితే ఆ సినిమాకు దర్శకుడు ఎవరనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేనని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఏది జరగాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుందని బాలయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ స్టాపబుల్ షో పవన్ ఎపిసోడ్ లో మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎన్ని పాత్రలు చేసినా కసి తీరడం లేదని బాలయ్య అన్నారు.

ఒక పౌరాణికం, ఒక చారిత్రాత్మకం, జానపదాలు ఎన్నైనా చేయొచ్చని బాలయ్య అభిప్రాయపడ్డారు. గోపీచంద్ మలినేని జానపదాలు డైరెక్ట్ చేయకూడదా? అని బాలకృష్ణ కామెంట్లు చేశారు. బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో మళ్లీ మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. శృతి హాసన్ కెరీర్ కు కూడా ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది.

క్రాక్ సినిమా రిలీజ్ కు ముందు గోపీచంద్ మలినేని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వీరసింహారెడ్డి సక్సెస్ సాధిస్తే గోపీచంద్ మలినేని స్టార్ డైరెక్టర్ జాబితాలో చేరే అవకాశం అయితే ఉంటుంది. వీరసింహారెడ్డి రిజల్ట్ తర్వాతే గోపీచంద్ మలినేని కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటనలు వెలువడే ఛాన్స్ అయితే ఉంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Mokshagna
  • #Nandamuri Balakrishna
  • #Nandamuri Mokshagna

Also Read

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

trending news

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

36 mins ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

5 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

8 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

8 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

8 hours ago

latest news

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

4 mins ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

54 mins ago
Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

2 hours ago
Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version