Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: అలా పిలిస్తే అస్సలు ఒప్పుకోను.. బాలయ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!

Balakrishna: అలా పిలిస్తే అస్సలు ఒప్పుకోను.. బాలయ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!

  • November 10, 2023 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: అలా పిలిస్తే అస్సలు ఒప్పుకోను.. బాలయ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ సాధించారు. చాలా సంవత్సరాల తర్వాత బాలయ్య వరుసగా మూడు విజయాలు సాధించడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. భగవంత్ కేసరి మూవీ సక్సెస్ మీట్ లో బాలయ్య మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా సక్సెస్ సాధించడాన్ని మించిన సంతోషం మరేదీ ఉండదని బాలకృష్ణ పేర్కొన్నారు. తన హిట్ సినిమాల గురించి బాలయ్య ప్రస్తావిస్తూ వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నానని ఆయన తెలిపారు.

ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారని బాలయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. నా సినిమాలకు ప్రశంసలు వస్తున్నాయంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. నా సినిమాలకు నా సినిమాలే పోటీ అని బాలయ్య కామెంట్లు చేశారు. బాలయ్య సినిమా అంటే పంచభక్ష్య పరమాన్నంలా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటారని ఆయన అన్నారు. వయస్సులో నన్ను ఎవరైనా బాబాయ్ అని పిలిస్తే జాగ్రత్తగా ఉండండి దబిడి దిబిడే అని చెబుతానని బాలయ్య చెప్పుకొచ్చారు.

మంచి మెసేజ్ ఉన్న సినిమా కోసం ఎంతైనా కష్టపడాలని ఆయన కామెంట్లు చేశారు. భగవంత్ కేసరి కథ నచ్చిన వెంటనే ఈ సినిమా చేస్తానని అంగీకరించానని బాలయ్య పేర్కొన్నారు . అర్జున్ రాంపాల్ ఎంతో కసితో ఈ సినిమా కోసం చేశారని ఆయన అన్నారు. శరత్ కుమార్ గారు చిన్న పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని బాలయ్య అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

ముందుముందు ఎన్నో సినిమాలు వస్తాయని బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా బ్లడ్ బాత్ కా బ్రాండ్ అని బాలయ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తెలుగువాళ్లు ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకున్నానని బాలయ్య చెప్పుకొచ్చారు. బాలయ్యకు ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. బాలయ్య (Balakrishna) త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

related news

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

trending news

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

48 seconds ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

2 hours ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

3 hours ago
Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

5 hours ago
Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

Peddi Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘పెద్ది’.. కానీ

21 hours ago

latest news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Salman Khan: ఆ సినిమా రిలీజ్‌ ఆపండి.. కోర్టుకెక్కిన స్టార్‌ హీరో

24 hours ago
Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

1 day ago
Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version