Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Balakrishna: పాపం ఆ హీరోయిన్, డైరెక్టర్ ను అంత ఇబ్బంది పెట్టారా..!

Balakrishna: పాపం ఆ హీరోయిన్, డైరెక్టర్ ను అంత ఇబ్బంది పెట్టారా..!

  • September 16, 2021 / 09:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: పాపం ఆ హీరోయిన్, డైరెక్టర్ ను అంత ఇబ్బంది పెట్టారా..!

నందమూరి బాలకృష్ణ మాట్లాడే విధానాన్ని చాల మంది తప్పు పట్టినా.. ఆయనకు అత్యంత సన్నిహితులు మాత్రం ఆయన్ని బంగారం అంటుంటారు. ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం అని.. మనసులో ఏమి ఉంచుకోకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం ఆయన నైజం అని కూడా వారు చెబుతుంటారు. అంతేకాకుండా బాలయ్య గతంలో ఇండస్ట్రీకి చాలా సేవలు చేసారని కూడా వారు గుర్తుచేస్తుంటారు. గతంలో చాలా మంది స్టార్లు లీగల్ ఇష్యుస్ లో ఇరుక్కుంటే బాలయ్యే వాళ్ళని బయటపడేసారు

అని ఇండస్ట్రీ టాక్. తెలుగుదేశం పార్టీ హయాంలో బాలయ్య సపోర్ట్ ఇండస్ట్రీలో చాలా మందికి అవసరం పడింది. 2017 లో డ్రగ్స్ కేసు విచారణలో ఓ స్టార్ డైరెక్టర్ మరియు హీరోయిన్ కు బాలయ్య సపోర్ట్ చేసి వాళ్ళని బయటపడేసారు అనే టాక్ కూడా ఉంది. అయితే ఈసారి మాత్రం ఆ స్టార్ డైరెక్టర్ మరియు హీరోయిన్ కు బాలయ్య సపోర్ట్ పనిచేయలేదట. కొద్దిరోజులుగా టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణలో భాగంగా వరుసగా సెలబ్రిటీలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గంటల తరబడి విచారించడం అందరికీ తెలిసిన సంగతే.

ఒక్కొక్కరినీ 8 గంటల చొప్పున విచారించి వారిని ముప్పు తిప్పలు పెట్టారు. ఇదే క్రమంలో ఆ స్టార్ డైరెక్టర్ మరియు హీరోయిన్ ను కూడా ప్రశ్నలతో చమటలు పట్టించారట అధికారులు. మనీలాండరింగ్‌ కోణంలో వీరిని విచారించినట్టు తెలుస్తుంది. బాలయ్య ఉన్న పార్టీ పవర్ లో ఉండి ఉంటే.. ఈ దర్శకుడికి, హీరోయిన్ కి ఇంత ఇబ్బంది ఉండేది కాదనేది ఇండస్ట్రీ పెద్దల మాట.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Director
  • #drugs case
  • #heroine
  • #Nandamuri Balakrishna

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

51 mins ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

1 hour ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

2 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

2 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

3 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

23 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version