నేచురల్ స్టార్ నానికి ‘ఈగ’ తర్వాత వరుస ప్లాపులు వెంటాడాయి. ‘పైసా’ ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ ‘ఆహా కళ్యాణం’ వంటి క్రేజీ సినిమాల్లో నటించినా అవి డిజాస్టర్స్ అయ్యాయి. ఒక దశలో ‘నాని పని అయిపోయింది’ అనే కామెంట్స్ కూడా వినిపించాయి. Bhale Bhale Magadivoy ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రం బాగానే ఆడినా.. ఆ సినిమా సక్సెస్ క్రెడిట్లో మేజర్ పార్ట్ దర్శకుడు నాగ్ అశ్విన్, విజయ్ దేవరకొండ కొట్టేశారు. అయితే ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో […]