Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Brahmani: బాలయ్య కూతురు ఆ బాధ్యతలు తీసుకుంటే సక్సెస్ కావడం ఖాయమా?

Brahmani: బాలయ్య కూతురు ఆ బాధ్యతలు తీసుకుంటే సక్సెస్ కావడం ఖాయమా?

  • July 14, 2024 / 04:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmani: బాలయ్య కూతురు ఆ బాధ్యతలు తీసుకుంటే సక్సెస్ కావడం ఖాయమా?

నందమూరి హీరోలు బాలయ్య (Nandamuri Balakrishna) , జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) లకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలు కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వరుస విజయాలను సాధించడం ద్వారా కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సత్తా చాటుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య కూతురు బ్రాహ్మణికి సైతం తెలుగు రాష్ట్రాలలో మంచి గుర్తింపు ఉంది. నారా బ్రాహ్మణి వ్యాపార రంగంలో ఇప్పటికే ఊహించని స్థాయిలో విజయం సాధించారు.

రాజకీయాలలో కూడా రాణించే సత్తా బ్రాహ్మణికి ఉంది. తెలంగాణ టీడీపీ బాధ్యతలను బ్రాహ్మణి తీసుకోనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏపీలో కూటమి విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొనిరావాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. బ్రాహ్మణి వైపు నుంచి ఇందుకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. వైరల్ అవుతున్న వార్త నిజమైతే మాత్రం ఫ్యాన్స్ ఎంతో సంతోషించే అవకాశాలు అయితే ఉంటాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భారతీయుడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ఫిలింఫేర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి అవార్డుల పంట.. మొత్తం ఎన్ని వచ్చాయంటే?
  • 3 బాలకృష్ణ @ 50.. భారీ స్థాయిలో సెలబ్రేషన్స్‌.. ఎప్పుడంటే?

అయితే బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఆమె గురించి ఇదే తరహా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ వార్తల విషయంలో ఒకింత జాగ్రత్తగా ఉన్నారు. త్వరలో వైరల్ వార్తల్లో నిజానిజాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. నారా బ్రాహ్మణి మీడియాకు దూరంగా ఉండటంతో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి జరుగుతున్న ప్రచారానికి సంబంధించి వేగంగా క్లారిటీ రావడం లేదు.

నందమూరి అభిమానులు సైతం నారా బ్రాహ్మణి కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫీలవుతుండటం గమనార్హం. నారా బ్రాహ్మణి అడుగు పెట్టిన ప్రతి రంగంలో సక్సెస్ సాధించారు. రాజకీయాల్లో సైతం ఆమె ఎంట్రీ ఇస్తే సులువుగా సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nara Bramhini

Also Read

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

related news

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

trending news

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

34 mins ago
Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

2 hours ago
LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

17 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

17 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

17 hours ago

latest news

Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

6 mins ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

31 mins ago
Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

35 mins ago
Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

44 mins ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌పై ప్రశ్న.. ఇండస్ట్రీలో ఎవరేమన్నారంటే?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version