Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

  • June 7, 2025 / 06:01 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. ‘అసలైన సెకండ్ ఇన్నింగ్స్ అంటే ఏంటో.. చూపిస్తాను’ అంటూ ఇప్పటి జనరేషన్ స్టార్ హీరోలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఆయన చెప్పినట్లుగానే వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఏ హీరోకైనా జయాపజయాలు సర్వసాధారణం. కానీ బాలయ్య కెరీర్లో డిజాస్టర్లు కూడా ఎక్కువే. కొన్ని సినిమాలు అయితే బాలయ్య.. దారుణంగా ట్రోల్ అయ్యేలా చేశాయి. అందులో ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమా ఒకటి. ‘లారీ డ్రైవర్’ ‘రౌడీ ఇన్స్పెక్టర్’ (Rowdy Inspector) వంటి బ్లాక్ బస్టర్స్ ‘సమరసింహారెడ్డి’ (Samarasimha Reddy) ‘నరసింహ నాయుడు’ (Narasimha Naidu) వంటి ఇండస్ట్రీ హిట్స్ తో బాలయ్య రేంజ్ పెంచిన దర్శకుడు బి.గోపాల్ (B. Gopal)..

Balakrishna

Star director re uniting with Balakrishna for next

తెరకెక్కించిన సినిమా ఇది. అంత గొప్ప ట్రాక్ రికార్డు కలిగిన కాంబినేషన్ నుండి ఒక సినిమా వస్తుంది అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పైగా ‘ఇంద్ర’ (Indra) వంటి బ్లాక్ బస్టర్ లో హీరోయిన్లుగా చేసిన ఆర్తి అగర్వాల్ (Aarthi Agarwal), సోనాలి బింద్రే (Sonali Bendre) ఇందులో కూడా హీరోయిన్లుగా నటించడం జరిగింది. సినిమాపై హైప్ పెరగడానికి ఇదొక కారణం. ‘భలే వాడివి బాసూ’ (Bhalevadivi Basu) ‘సీమ సింహం’ (Seema Simham) ‘చెన్నకేశవరెడ్డి’ (Chennakesava Reddy) వంటి సినిమాలతో కొంచెం డౌన్లో ఉన్న బాలయ్యకి కచ్చితంగా ‘పలనాటి బ్రహ్మనాయుడు’ (Palnati Brahmanayudu) బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆడుకుంటుంది అని అంతా అనుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

కానీ కట్ చేస్తే.. ‘పెనంలో నుండి పొయ్యిలోకి పడినట్టు అయ్యింది బాలయ్య పరిస్థితి’. ‘భలే వాడివి బాసూ’ ‘సీమ సింహం’ ఫ్లాపులుగా మిగిలిపోయినా ‘చెన్నకేశవరెడ్డి’ ఒకింత బాగానే ఆడినా.. ‘పలనాటి బ్రహ్మనాయుడు’ మాత్రం బాలయ్యని ట్రోల్ మెటీరియల్ ను చేసేసింది. ‘తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం, విలన్ కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీ హీరో పిలవగానే ముందుకు రావడం, కోడిపుంజు వెళ్ళి రౌడీ ని చంపడం’ అబ్బో ఇలాంటి ఎక్స్ట్రాలు ఇందులో మామూలుగా ఉండవు.బాలయ్యకి అన్ని సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన బి.గోపాల్ తీసిన సినిమానా? ఇది అని అంతా షాకయ్యేలా చేసింది ఈ సినిమా.

Double Feast for Balakrishna Fans

ఓ సందర్భంలో బాలయ్య మాట్లాడుతూ..’ ఏదో డైరెక్టర్ చెప్పారని చేశాను కానీ.. తర్వాత నాకు కూడా అనిపించింది.. తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం ఎంటా అని ‘ అంటూ నవ్వుకున్నాడు. ఇక దర్శకుడు బి.గోపాల్ ..’ మా బాలయ్య బాబు బంగారం.. నేను చెప్పింది గుడ్డిగా నమ్మేసి చేసేశాడు. కనీసం అప్పుడు ఓ మాట కూడా నన్ను అడగలేదు.. ఆ సినిమా రిజల్ట్ చూశాక నాకే బాలయ్యని ఫేస్ చేయాలంటే సిగ్గేసింది.

Balakrishna's Name Appears in Betting App Controversy (1)

కానీ అతను నన్ను ఆ సినిమా ఫలితం గురించి ఒక్క మాట కూడా అనలేదు’ అంటూ తెలిపారు. అయితే ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమా ఎంత డిజాస్టర్ అయినా 92 కేంద్రాల్లో 50 రోజులు, 7 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆ టైంలో బాలయ్య స్టార్ పవర్ కూడా అలా ఉండేది. ఇక ఈ జూన్ 6తో ‘పలనాటి బ్రహ్మనాయుడు’ రిలీజ్ అయ్యి 22 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #B. Gopal
  • #Nandamuri Balakrishna
  • #Palnati Brahmanayudu

Also Read

IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

related news

Akhanda 2: ఆ డేట్‌కి మూడు రోజుల తర్వాత.. ‘అఖండ 2’ రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

Akhanda 2: ఆ డేట్‌కి మూడు రోజుల తర్వాత.. ‘అఖండ 2’ రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

trending news

IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

3 hours ago
Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

4 hours ago
Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

5 hours ago
OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

7 hours ago
Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

8 hours ago

latest news

TG Vishwa Prasad: మన సినిమాపై ట్రంప్‌ సుంకాలు.. నిర్మాత విశ్వప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: మన సినిమాపై ట్రంప్‌ సుంకాలు.. నిర్మాత విశ్వప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

3 hours ago
Deepika Padukone: కాంట్రవర్శీపై రిప్లై ఇచ్చిన దీపిక పడుకొణె.. ఎమోజీలతో క్లారిటీగా!

Deepika Padukone: కాంట్రవర్శీపై రిప్లై ఇచ్చిన దీపిక పడుకొణె.. ఎమోజీలతో క్లారిటీగా!

4 hours ago
Idli Kottu Collections: ‘ఇడ్లీ కొట్టు’ మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ!

Idli Kottu Collections: ‘ఇడ్లీ కొట్టు’ మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ!

4 hours ago
Nandu, Avikagor: ‘అర్జున్ రెడ్డి’ సైకో అయితే..!

Nandu, Avikagor: ‘అర్జున్ రెడ్డి’ సైకో అయితే..!

8 hours ago
Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version