Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Unstoppable Season 3: రష్మికకు ప్రపోజ్ చేసిన బాలయ్య?

Unstoppable Season 3: రష్మికకు ప్రపోజ్ చేసిన బాలయ్య?

  • November 18, 2023 / 04:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Unstoppable Season 3: రష్మికకు ప్రపోజ్ చేసిన బాలయ్య?

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ప్రస్తుతం మూడవ సీజన్ ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే. మూడవ సీజన్లో భాగంగా రెండవ ఎపిసోడ్లో ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ నటించిన యానిమల్ టీమ్ హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కార్యక్రమానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి తో పాటు హీరో రణబీర్ కపూర్ హీరోయిన్ రష్మిక కూడా హాజరయ్యారు.

సందీప్ రెడ్డి డైరెక్షన్లో తెరకేక్కిన యానిమల్ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం ఈ కార్యక్రమంలో సందడి చేశారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి రాగా బాలకృష్ణ తనతో మాట్లాడుతూ పలువురు డైరెక్టర్ల గురించి అడుగుతూ తనని ఇరికించే ప్రయత్నం చేశారు. అనంతరం రణబీర్ కపూర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు..

ఇక రణబీర్ కపూర్ చేత ఫ్లూటు జింక ముందు ఊదు అనే డైలాగ్ చెప్పించారు బాలయ్య అలాగే తనతో కలిసి డాన్సులు వేశారు. నేను ఆగలేక పోతున్నాను అంటూ చేతిలో గులాబీ పువ్వు పట్టుకొని హీరోయిన్ రష్మికను ఆహ్వానించడమే కాకుండా తనకు గులాబీ పువ్వు ఇచ్చి తనతో డాన్స్ చేయడమే కాకుండా తన గుండె కూడా మెలికలు తిరిగిపోతుంది అంటూ బాలయ్య చెప్పినటువంటి డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే విజయ్ దేవరకొండకు ఫోన్ చేసి రష్మికతో మాట్లాడించడం హైలైట్ అయింది.

ఇక విజయ్ దేవరకొండ పోస్టర్ తో పాటు యానిమల్ సినిమా పోస్టర్ ప్లే చేస్తూ ఇద్దరిలో ఏ హీరో అంటే ఇష్టము అంటూ రష్మికను ప్రశ్నించారు. మొత్తానికి ఈ కార్యక్రమంలో బాలయ్య యానిమల్ టీమ్ తో పెద్ద ఎత్తున సందడి చేశారని అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వైరల్ కాగా పూర్తి (Unstoppable Season 3)  ఎపిసోడ్ నవంబర్ 24వ తేదీ ప్రసారం కాబోతుందని తెలుస్తుంది.

https://youtu.be/TGvXgNsuQnc?si=hoUYJInQeQaYnUhe

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Rashmika

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

23 mins ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

1 hour ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

3 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

4 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

5 hours ago

latest news

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

38 mins ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

47 mins ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

1 hour ago
Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

2 hours ago
Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version