‘ఆర్.ఎక్స్.100 ‘ ఫేమ్ కార్తికేయ కొంత గ్యాప్ తర్వాత ‘బెదురులంక 2012’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నూతన దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించిన ‘లౌక్య ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ చిత్రాన్ని నిర్మించగా.. సి.యువరాజ్ సమర్పకులుగా వ్యవహరించారు. ఆగస్టు 25న రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో వీకెండ్ అద్భుతంగా కలెక్ట్ చేసిన ఈ సినిమా వీక్ డేస్ లో కూడా బాగానే కలెక్ట్ చేసింది అని చెప్పాలి.
ఫైనల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.56 cr |
సీడెడ్ | 0.70 cr |
ఉత్తరాంధ్ర | 0.61 cr |
ఈస్ట్ | 0.40 cr |
వెస్ట్ | 0.27 cr |
గుంటూరు | 0.39 cr |
కృష్ణా | 0.33 cr |
నెల్లూరు | 0.21 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 4.47 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.58 cr |
ఓవర్సీస్ | 0.75 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 5.80 cr (షేర్) |
‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) చిత్రానికి రూ.3.73 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.4 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి రూ.5.8 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.1.8 కోట్ల లాభాలను అందించింది ఈ మూవీ.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!