Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » నవంబర్ 6 న ‘బేతాళుడు’ ఆడియో విడుదల!

నవంబర్ 6 న ‘బేతాళుడు’ ఆడియో విడుదల!

  • October 31, 2016 / 05:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నవంబర్ 6 న ‘బేతాళుడు’ ఆడియో విడుదల!

విజయ్ ఆంటోని’ కధానాయకునిగా తమిళంలో రూపొందుతున్న ‘సైతాన్’ చిత్రం తెలుగు ప్రేక్షకులను ‘బేతాళుడు’ గా త్వరలో పలకరించబోతోంది. ‘బేతాళుడు’ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 6 న ‘బేతాళుడు’ ఆడియో చలన చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరగనుంది. తెలుగు,తమిళంలో చిత్రం నవంబర్ 18న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలిపారు నిర్మాత ఎస్.వేణుగోపాల్. ‘మానస్ రిషి ఎంటర్ ప్రైజస్’ సంస్థ తో కలసి ఈ ‘బేతాళుడు’ చిత్రాన్నితెలుగునాట తమ ‘విన్.విన్.విన్. క్రియేషన్స్’ సంస్థ విడుదల చేయనుందని నిర్మాత ఎస్.వేణుగోపాల్ తెలిపారు.

‘బేతాళుడు’ : ‘సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్’

చిత్ర కథానాయకుడు ‘విజయ్ ఆంటోని’ మాట్లాడుతూ..’ నటునిగా వైవిధ్యమైన పాత్రల పోషణ లక్ష్యం గా ఉన్న నాకు కొనసాగింపు ఈ ‘సైతాన్’. ‘సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్’ ఈ చిత్రం. తెలుగునాట ‘బేతాళుడు’ పేరుతొ విడుదల అవుతోంది చిత్రం.సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఈ చిత్రంలో నా పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నమైనదిగా ఉండటంతో పాటు, వైవిధ్యాన్ని సంతరించుకుని ఉంటుంది. నా సరసన ‘అరుంధతి నాయర్’ నాయికగా నటిస్తున్నారు. చిత్ర దర్శకుడు ‘ప్రదీప్ కుమార్’ ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించేలా తీర్చిదిద్దుతున్నారని నమ్ముతున్నాను. ‘ప్రదీప్ కలపురయల్’ సినిమాటోగ్రఫీ ఓ ఎస్సెట్ ఈ చిత్రానికి. ‘సైతాన్’ కు సంగీతం నేనే. పాటలు,నేపధ్య సంగీతం ప్రేక్షకులను అలరిస్తాయని ఆశిస్తున్నాను. ‘బిచ్చగాడు’ విజయం తరువాత విడుదల అవుతున్న ‘సైతాన్’ చిత్రం పై సహజంగా అంచనాలు అధికంగానే ఉంటాయి. వాటికి తగిన స్థాయిలోనే ఈ చిత్రం ఉంటుందని తెలిపారు చిత్ర కథానాయకుడు ‘విజయ్ ఆంటోని’. తెలుగునాట నటునిగా తనకు ఈ చిత్రం మరింత ఉన్నత స్థాయికి తీసుకు వెళుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bethaludu Movie
  • #vijay Antony

Also Read

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్ చేసిన చిన్మయి

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

related news

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల

trending news

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

10 mins ago
Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్ చేసిన చిన్మయి

3 hours ago
Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

6 hours ago
Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

17 hours ago
Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

19 hours ago

latest news

Ravi Teja: ‘మిస్టర్ బచ్చన్’ లో అలా.. ‘మాస్ జాతర’ లో ఇలా.. రవితేజతోనే ఎందుకిలా?

Ravi Teja: ‘మిస్టర్ బచ్చన్’ లో అలా.. ‘మాస్ జాతర’ లో ఇలా.. రవితేజతోనే ఎందుకిలా?

22 hours ago
Mohan Babu: ‘శివ’ లో మోహన్ బాబు? ఎందుకు మిస్ అయినట్టు?

Mohan Babu: ‘శివ’ లో మోహన్ బాబు? ఎందుకు మిస్ అయినట్టు?

23 hours ago
Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

1 day ago
This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago
Dragon: ఈసారి కూడా డబుల్.. ‘డ్రాగన్’తో నీల్ కొత్త రిస్క్!

Dragon: ఈసారి కూడా డబుల్.. ‘డ్రాగన్’తో నీల్ కొత్త రిస్క్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version