Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 20, 2026 / 09:46 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అజయ్ దిశాన్ (Hero)
  • ఆర్కే ధనుషా (Heroine)
  • సునీల్, మంచు లక్ష్మి తదితరులు (Cast)
  • గణేష్ చంద్ర (Director)
  • విజయ్ ఆంటోనీ - మీరా విజయ్ ఆంటోనీ (Producer)
  • విజయ్ ఆంటోనీ (Music)
  • గణేష్ చంద్ర (Cinematography)
  • విజయ్ ఆంటోనీ (Editor)
  • Release Date : ఫిబ్రవరి 20, 2026
  • విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ (Banner)

ప్రస్తుత తరం ప్రేమలను, ప్రేమికుల మనస్తత్వాలను కధాంశంగా విజయ్ ఆంటోనీ నిర్మించి, సంగీతం అందించి, ఎడిట్ కూడా చేసిన సినిమా “పూకీ”. తెలుగులో ఈ టైటిల్ బూతులా వినిపించడంతో “బూకీ” అని మార్చారు. కెమెరామెన్ గణేష్ చంద్ర దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రంలో అజయ్ -ధనుషా జంటగా నటించారు. గతవారం తమిళంలో విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం తెలుగులో ఈవారం విడుదలైంది. మరి తెలుగు ప్రేక్షకుల్ని ఈ సినిమా ఏమేరకు అలరించగలిగిందో చూద్దాం..!!

Bookie Movie Review

Bookie Movie Review and Rating

కథ: ఆరేళ్లపాటు సీరియస్ రిలేషన్ లో ఉన్న కైలాష్ (అజయ్ దిశాన్) & ఆశా (ధనుషా) ఓ పెద్ద గొడవతో విడిపోతారు. ఎన్ని నెలలు గడుస్తున్నా.. మానసికంగా మాత్రం విడిపోలేకపోతారు.

ఈ బ్రేకప్ ని కైలాష్ & ఆశా ఎలా డీల్ చేశారు? మళ్లీ కలవడానికి అడ్డొచ్చిన వాళ్ల ఈగోలను ఎలా జయించారు? అనేది సినిమా కథాంశం.

Bookie Movie Review and Rating

నటీనటుల పనితీరు: అజయ్ దిశాన్ నటుడిగా ఇంకా పరిణితి చెందాల్సి ఉంది. సొంత డబ్బింగ్ చెప్పాలనుకోవడం మంచిదే అయినా.. మాటలో స్పష్టత ఉండడం ముఖ్యం. అజయ్ ఈ విషయాన్ని తన తదుపరి సినిమా విషయంలో దృష్టిలో పెట్టుకుంటే మంచిది.

ధనుషా క్యూట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆమె రోల్ కూడా చాలా రిలేటబుల్ గా ఉంది. సునీల్, మంచు లక్ష్మీల పాత్రలు కథలో ఇరికించినబడినట్లుగా ఉన్నాయి.

విజయ్ ఆంటోనీ స్పెషల్ అపీరియన్స్ వల్ల సినిమాకి ఒరిగిందేమీ లేదు.

Bookie Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: రచయిత పుతియా పరిథి అందించిన కథను దర్శకుడు గణేష్ చంద్ర ఎందుకో పూర్తిగా అర్థం చేసుకోలేదు అనిపించింది. కామెడీ సీన్స్ వరకు పర్వాలేదు కానీ.. జెన్ జీ మైండ్ సెట్ ను ఆన్ స్క్రీన్ ప్రెజంట్ చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. అందువల్ల.. ఎక్కడా కూడా వాళ్ల మైండ్ సెట్ ను సరిగా రీప్రెజంట్ చేయలేకపోయాడు. ప్రస్తుత సమాజంలో ఉన్న పలురకాల సెక్సువాలిటీలను పరిచయం చేసే సన్నివేశం, అమ్మాయి-అబ్బాయిలు మీటింగ్ సీన్స్ వరకు కొన్ని పేలాయి. అవి తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ సందర్భాలు కానీ, ఎమోషన్స్ కానీ లేవు. ఫాదర్ సెంటిమెంట్ సీక్వెన్స్ కూడా సరిగా వర్కవుట్ అవ్వలేదు. ఓవరాల్ గా దర్శకుడిగా గణేష్ చంద్ర ఆకట్టుకోలేకపోయాడని చెప్పాలి.

విజయ్ ఆంటోనీ ఎడిటింగ్, సాంగ్స్ అస్సలు సింక్ అవ్వలేదు. ఈ సినిమా ప్యాటర్న్ కి కొత్త తరహా ఎడిట్ స్టైల్ & వీఎఫెక్స్ అవసరం. అవి సినిమాలో లోపించాయి. అలాగే.. ఒక్క పాట కూడా ఆకట్టుకోలేకపోయింది. తెలుగు వెర్షన్ వరకు యాడ్ చేసిన కొన్ని హీరోల వీడియోలు కాస్త కవ్వించాయి కానీ, అలరించలేకపోయాయి.

Bookie Movie Review and Rating

విశ్లేషణ: లవ్, జెన్ జీ ఐడియాలజీ, బ్రేకప్ అనేది కామన్ ఎమోషన్. దానికి భాషతో, ప్రాంతంతో సంబంధం లేదు. అలా వచ్చిన సినిమానే “ప్రేమలు, విత్ లవ్”. జనాలు హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఆ సినిమాల్ని. అయితే.. “బూకీ”లో ఆ రిలేటబిలిటీ అని లోపించింది. ముఖ్యంగా.. తెలుగు డబ్బింగ్ మార్పులు కూడా ఆకట్టుకునేలా లేవు. అందువల్ల “బూకీ” అనేది మరో రొటీన్ లవ్ ఎంటర్టైనర్ గా మిగిలిపోయింది.

Bookie Movie Review and Rating

ఫోకస్ పాయింట్: జెన్ జీ లవ్ లో ఇంత ల్యాగ్ ఎందుకండీ!

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay dhishan
  • #Manchu Lakshmi
  • #RK Dhanusha
  • #Sunil
  • #vijay Antony

Reviews

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

5 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

5 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

6 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

7 hours ago
Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

18 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

18 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

19 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

20 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

21 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version