Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Bhagavanth Kesari Collections: ‘భగవంత్ కేసరి’ 3 వారాల్లో లాభం ఎంత?

Bhagavanth Kesari Collections: ‘భగవంత్ కేసరి’ 3 వారాల్లో లాభం ఎంత?

  • November 9, 2023 / 04:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagavanth Kesari Collections: ‘భగవంత్ కేసరి’ 3  వారాల్లో లాభం ఎంత?

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన మాస్ అండ్ ఎమోషనల్ మూవీ ‘భగవంత్ కేసరి’. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ నటించగా బాలకృష్ణ కూతురిగా అతి కీలకమైన పాత్రలో శ్రీలీల నటించింది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది..లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్..వంటివి సినిమా పై ఉన్న అంచనాలు పెంచాయి. తమన్ సంగీతంలో రూపొందిన పాటలు సో సోగా అనిపించాయి.

అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మూడో వారంలో కూడా డీసెంట్ గా కలెక్ట్ చేసింది. ఒకసారి 3 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 19.50 cr
సీడెడ్ 12.77 cr
ఉత్తరాంధ్ర  6.28 cr
ఈస్ట్ 3.56 cr
వెస్ట్ 2.92 cr
గుంటూరు 5.43 cr
కృష్ణా 2.65 cr
నెల్లూరు 2.71 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 55.82 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 5.65 cr
ఓవర్సీస్ 7.21 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 68.68 cr (షేర్)

‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్రానికి రూ.60.01 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.61 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 వారాలు పూర్తయ్యేసరికి ‘భగవంత్ కేసరి’ చిత్రం రూ.68.68(కరెక్టెడ్) కోట్ల షేర్ ను రాబట్టి… బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.7.68 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagavanth Kesari
  • #Kajal Aggarwal
  • #Nandamuri Balakrishna
  • #Sreeleela

Also Read

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Rukmini Vasanth: హమ్మయ్య.. రుక్మిణీ వసంత్ కి ఒక హిట్టు పడింది..!

related news

Akhanda 2: ఆ డేట్‌కి మూడు రోజుల తర్వాత.. ‘అఖండ 2’ రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

trending news

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

5 mins ago
Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

2 hours ago
Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

3 hours ago
Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

4 hours ago
Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

4 hours ago

latest news

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

26 mins ago
Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

4 hours ago
Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

Rahul Ramakrishna: అప్పుడు కవర్‌ చేశాడు.. ఇప్పుడు ఆ పని చేయలేక ఏకంగా అకౌంట్‌ డీయాక్టివేట్‌!

5 hours ago
Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version