Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Bhagavanth Kesari: మల్టీప్లెక్స్ లలో బాలయ్య జోరు.. అక్కడ టికెట్లు దొరకవంటూ?

Bhagavanth Kesari: మల్టీప్లెక్స్ లలో బాలయ్య జోరు.. అక్కడ టికెట్లు దొరకవంటూ?

  • October 17, 2023 / 07:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagavanth Kesari: మల్టీప్లెక్స్ లలో బాలయ్య జోరు.. అక్కడ టికెట్లు దొరకవంటూ?

బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భగవంత్ కేసరి సినిమా టికెట్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ప్రముఖ మల్టీప్లెక్స్ లలో భగవంత్ కేసరి సినిమాకు అదిరిపోయే రేంజ్ లో బుకింగ్స్ జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ కు మరో 48 గంటల సమయం ఉండగా మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా ఫస్ట్ డే టికెట్లు దొరకడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య మూవీ బుకింగ్స్ విషయంలో అదరగొడుతోందనే చెప్పాలి. ఓవర్సీస్ లో బుకింగ్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తున్న భగవంత్ కేసరి తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేయనుందని తెలుస్తోంది.

బాలయ్య కెరీర్ లోనే భగవంత్ కేసరి సినిమాకు బిగ్గెస్ట్ కలెక్షన్లు వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. బాలయ్య ఈ సినిమాతో ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ వరకు బాక్సాఫీస్ వద్ద భగవంత్ కేసరి జోరుకు బ్రేకులు వెయ్యలేము. భగవంత్ కేసరి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే దసరా పండుగ వరకు ఈ సినిమా కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది.

భగవంత్ కేసరి సినిమాపై ఇండస్ట్రీలో సైతం పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. శ్రీలీల ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్ ను రిపీట్ చేస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భగవంత్ కేసరి సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. భగవంత్ కేసరి సినిమాలో వన్ లైనర్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఎంత పోటీ ఉన్నా తెలుగు రాష్ట్రాల వరకు భగవంత్ కేసరి సినిమాకు భారీ టార్గెట్ ఉండటం గమనార్హం.

భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమాతో బాలయ్య ఫ్యాన్స్ కు దసరా పండుగ ముందే వచ్చేసిందని మరి కొందరు చెబుతున్నారు. బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ రేంజ్ లో తెరకెక్కి రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Raipudi
  • #Balakrishna
  • #Bhagavanth Kesari
  • #Sreeleela

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

9 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

17 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

20 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

21 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

22 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

10 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

11 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

15 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

17 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version