Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Bhagavanth Kesari: బాలయ్య భగవంత్ కేసరి మూవీ నిడివి ఎక్కువే.. కానీ?

Bhagavanth Kesari: బాలయ్య భగవంత్ కేసరి మూవీ నిడివి ఎక్కువే.. కానీ?

  • September 23, 2023 / 02:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagavanth Kesari: బాలయ్య భగవంత్ కేసరి మూవీ నిడివి ఎక్కువే.. కానీ?

బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా రన్ టైమ్ కూడా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాలు అని సమాచారం. ఈ నిడివి కొంచెం ఎక్కువే అయినా బాలయ్య గత సినిమాలతో పోల్చి చూస్తే ఈ నిడివి తక్కువే కావడం గమనార్హం.

బాలయ్య భగవంత్ కేసరి సినిమా మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉండనుందని సమాచారం అందుతోంది. కాజల్ ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా నటిస్తున్నారు. బాలయ్య, కాజల్ కాంబో సీన్లు అద్భుతంగా వచ్చాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు కూడా అద్భుతంగా ఉన్నాయని తెలుస్తోంది. బాలయ్య ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అక్టోబర్ నెల 19వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. దసరా కానుకగా రిలీజ్ కానున్న సినిమాలలో ఈ సినిమాపైనే ఎక్కువగా అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్య రేంజ్ ను ఈ సినిమా మరింత పెంచనుందని తెలుస్తోంది. శ్రీలీల ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. శ్రీలీల ఈ సినిమాలో ఊరమాస్ రోల్ లో కనిపించారని తెలుస్తోంది.

బాలయ్యకు కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనున్నారని సమాచారం అందుతోంది. బాలయ్య భగవంత్ కేసరి రిలీజ్ డేట్ మారనుందని ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో నిజం లేదు. ఈ సినిమా ప్రమోషన్స్ కు సైతం బాలయ్య డేట్లు కేటాయించారని భోగట్టా. ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు మాత్రం ఉండకపోవచ్చని సమాచారం అందుతోంది. ఈ సినిమాపై (Bhagavanth Kesari) అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bhagavanth Kesari

Also Read

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

46 mins ago
22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

1 hour ago
Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

2 hours ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

3 hours ago
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

4 hours ago

latest news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

4 hours ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

5 hours ago
Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

6 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version