Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Bhagavanth Kesari Twitter Review: ‘భగవంత్ కేసరి’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Bhagavanth Kesari Twitter Review: ‘భగవంత్ కేసరి’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • October 19, 2023 / 10:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagavanth Kesari Twitter Review: ‘భగవంత్ కేసరి’ ట్విట్టర్ రివ్యూ  వచ్చేసింది.. ఎలా ఉందంటే?

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ నటిస్తుండగా బాలకృష్ణ కూతురిగా అతి కీలకమైన పాత్రలో శ్రీలీల నటిస్తుంది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది..లు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్ వంటివి సినిమా పై అంచనాలు పెంచాయి. తమన్ సంగీతంలో రూపొందిన పాటలు సో సోగా అనిపించాయి.

ఇక అక్టోబర్ 19 న అంటే మరికొన్ని గంటల్లో (Bhagavanth Kesari) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ మొదటి 30 నిమిషాలు స్లోగా ఉంటుందట. అయితే తర్వాత ఎంగేజింగ్ గా సాగింది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. చాలా ఇంట్రెస్టింగ్ గా మొదలైందట.

తర్వాత రొటీన్ అనే ఫీలింగ్ కలుగుతుందట. అటు తర్వాత బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీన్స్ రావడంతో కొంత బోర్ కలుగుతుంది అని తెలుస్తుంది. అయితే క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది అని అంటున్నారు. మొత్తంగా ‘భగవంత్ కేసరి’ లో అటు బాలకృష్ణ సినిమాల్లో ఉండే అంశాలు కానీ.. అనిల్ రావిపూడి సినిమాల్లో ఉండే అంశాలు కానీ ఎక్కువగా ఉండవని అంటున్నారు. అది దృష్టిలో పెట్టుకునే థియేటర్స్ కి వెళ్లాలని వారు సలహాలు ఇస్తున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

https://twitter.com/murali173/status/1714788859802755099?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714788859802755099%7Ctwgr%5E66f3fb160145c815cd2a36a5091534e91ad0076f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fbalakrishna-bhagavanth-kesari-movie-twitter-review-1092513.html

 

https://twitter.com/Kalyanchowdaryy/status/1714785939765985368?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714785939765985368%7Ctwgr%5E66f3fb160145c815cd2a36a5091534e91ad0076f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fbalakrishna-bhagavanth-kesari-movie-twitter-review-1092513.html

#BhagavanthKesari This would have been a JAILER moment for Balayya, but the screenplay, Music & BGM are a definite let down. Pretty AVERAGE flick!

— Nikhil Kosuri (@NikhilKosuri) October 18, 2023

https://twitter.com/ROHITCHOWDARYK2/status/1714788698527785092?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714788698527785092%7Ctwgr%5E66f3fb160145c815cd2a36a5091534e91ad0076f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fbalakrishna-bhagavanth-kesari-movie-twitter-review-1092513.html

https://twitter.com/Pranay___Varma/status/1714829125423386676?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714829125423386676%7Ctwgr%5E348e16790642744cf098b3a0ef1eade5c4c094f1%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fbhagavanth-kesari-movie-twitter-review-telugu-1817812

https://twitter.com/shanmukh_k_95/status/1714777636621169147?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714777636621169147%7Ctwgr%5E348e16790642744cf098b3a0ef1eade5c4c094f1%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fbhagavanth-kesari-movie-twitter-review-telugu-1817812

https://twitter.com/UrsWorldCinema/status/1714796557986590935?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714822360896012698%7Ctwgr%5E348e16790642744cf098b3a0ef1eade5c4c094f1%7Ctwcon%5Es2_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fbhagavanth-kesari-movie-twitter-review-telugu-1817812

AREY actually an enjoyable film broooooo#BhagavathKesari pic.twitter.com/8gg9sVP9Dr

— Ram (@RamSaayzz) October 19, 2023

https://twitter.com/sasanalagrandam/status/1714805567263298000?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714805567263298000%7Ctwgr%5Ea28745b810f22d6e8b026f3a17c8a40d7087ba74%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Fmovies%2Fbalakrishna-sreeleela-kajal-aggarwal-bhagavanth-kesari-twitter-review-sr-2252610.html

I felt the same #BhagavathKesarihttps://t.co/U87DbbjLn7

— Sreek (@Sree4you) October 19, 2023

https://twitter.com/sabarish_c9999/status/1714806256441995285?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714806256441995285%7Ctwgr%5Ea28745b810f22d6e8b026f3a17c8a40d7087ba74%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Fmovies%2Fbalakrishna-sreeleela-kajal-aggarwal-bhagavanth-kesari-twitter-review-sr-2252610.html

https://twitter.com/THEPANIPURI/status/1714779875268284882?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714779875268284882%7Ctwgr%5Ea28745b810f22d6e8b026f3a17c8a40d7087ba74%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Fmovies%2Fbalakrishna-sreeleela-kajal-aggarwal-bhagavanth-kesari-twitter-review-sr-2252610.html

https://twitter.com/koushik0909/status/1714807843080343636?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714807843080343636%7Ctwgr%5Efee0b2f3bbada4b3de75cb3ae1a9d429582588ba%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Fmovies%2Fbalakrishna-bhagavanth-kesari-twitter-and-public-review-in-telugu-724510.html

https://twitter.com/sreedharnaik201/status/1714809191351906603?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714809191351906603%7Ctwgr%5Efee0b2f3bbada4b3de75cb3ae1a9d429582588ba%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Fmovies%2Fbalakrishna-bhagavanth-kesari-twitter-and-public-review-in-telugu-724510.html

https://twitter.com/maniprince76/status/1714809277440012633?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714809277440012633%7Ctwgr%5Efee0b2f3bbada4b3de75cb3ae1a9d429582588ba%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Fmovies%2Fbalakrishna-bhagavanth-kesari-twitter-and-public-review-in-telugu-724510.html

https://twitter.com/iamNarasim/status/1714811067862581649?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714811067862581649%7Ctwgr%5Efee0b2f3bbada4b3de75cb3ae1a9d429582588ba%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Fmovies%2Fbalakrishna-bhagavanth-kesari-twitter-and-public-review-in-telugu-724510.html

#BhagavanthKesari Second Half, The best in Recent Times.#Leo #GunturKaaram #TigerNageshwaraRao #LeoMovie https://t.co/pwuRfFSUlR

— . (@tfi_fan99) October 19, 2023

Bhagavanth Kesari – A Good Commercial entertainer

Anil Ravipudi nails the art of Gloden era of commercial cinema( early 2000’s)in his latest work. While the humor misses at times, and certain portrayals might stir debate, the film's star power shines in addressing topical…

— Thyview (@Thyview) October 18, 2023

konchem aa last lo lagadam thappite parledu overall ga average with here and there good scenes.. Balayya baga chesadu… and sreeleela was also correct fit.#BhagavanthKesari

— Sai Kiran (@saikirantweetz) October 19, 2023

https://twitter.com/edokatile/status/1714811665462739161?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714811665462739161%7Ctwgr%5Efee0b2f3bbada4b3de75cb3ae1a9d429582588ba%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Fmovies%2Fbalakrishna-bhagavanth-kesari-twitter-and-public-review-in-telugu-724510.html

https://twitter.com/Sanketh96433098/status/1714811724585415024?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714811724585415024%7Ctwgr%5Efee0b2f3bbada4b3de75cb3ae1a9d429582588ba%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Fmovies%2Fbalakrishna-bhagavanth-kesari-twitter-and-public-review-in-telugu-724510.html

https://twitter.com/Suman_Balayya_/status/1714825610663731382?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714825610663731382%7Ctwgr%5E7aa2c64e22086e63c1df768badc68af038845ffc%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fnews%2Fnandamuri-balakrishna-sreeleela-and-anil-ravipudis-bhagavanth-kesari-movie-twitter-review-469025.html

https://twitter.com/Shine_Screens/status/1714820074002084194?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714820074002084194%7Ctwgr%5E7aa2c64e22086e63c1df768badc68af038845ffc%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fnews%2Fnandamuri-balakrishna-sreeleela-and-anil-ravipudis-bhagavanth-kesari-movie-twitter-review-469025.html

https://twitter.com/JohnWick_fb/status/1714822744574169174?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714822744574169174%7Ctwgr%5E7aa2c64e22086e63c1df768badc68af038845ffc%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fnews%2Fnandamuri-balakrishna-sreeleela-and-anil-ravipudis-bhagavanth-kesari-movie-twitter-review-469025.html

https://twitter.com/professorpuli/status/1714825025881342110?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714825025881342110%7Ctwgr%5E387cb31a52589f4ea66bd86a26339fb105821b4d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Foktelugu.com%2Fbalakrishna-bhagavanth-kesari-twitter-review%2F

#BhagavanthKesari 1st half:

Very surprised that this is an Anil Ravipudi movie. This is an out and out mass movie with a good storyline surprisingly. NBK and Thaman’s combo works again. If the 2nd half is on par as the 1st half this could be Balayya’s Jailer. Very good 1st half

— Telugu Reviewer (@TeluguReviewer) October 19, 2023

Well carved out movie. It feels like a perfect dish made by a chef who took care of every single particle that goes into the making. There's a surprise every 15 min or so. That scene where balayya tries to heat tea is hilarious and the tunnel scene stands out #BhagavanthKesari

— ctalluri (@cstalluri) October 18, 2023

https://twitter.com/kantaraAB/status/1714794198313111739?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714796302087987524%7Ctwgr%5Eddba5e08ef4f04f4ed5f225b87deccd9bff99861%7Ctwcon%5Es3_&ref_url=https%3A%2F%2Fwww.etvbharat.com%2Ftelugu%2Ftelangana%2Fentertainment%2Fmovie%2Fbhagvant-kesari-twitter-review-balakrishna-anilavipudi-bhagvant-kesari-movie-gets-positive-response-block-buster%2Fna20231019070620967967378

https://twitter.com/Akhandaforever/status/1714796302087987524?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714796302087987524%7Ctwgr%5Eddba5e08ef4f04f4ed5f225b87deccd9bff99861%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.etvbharat.com%2Ftelugu%2Ftelangana%2Fentertainment%2Fmovie%2Fbhagvant-kesari-twitter-review-balakrishna-anilavipudi-bhagvant-kesari-movie-gets-positive-response-block-buster%2Fna20231019070620967967378

https://twitter.com/manabalayya/status/1714804489407127633?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1714804489407127633%7Ctwgr%5Eddba5e08ef4f04f4ed5f225b87deccd9bff99861%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.etvbharat.com%2Ftelugu%2Ftelangana%2Fentertainment%2Fmovie%2Fbhagvant-kesari-twitter-review-balakrishna-anilavipudi-bhagvant-kesari-movie-gets-positive-response-block-buster%2Fna20231019070620967967378

 

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Balakrsihna
  • #Bhagavanth Kesari
  • #Sreeleela

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Robinhood: ‘రాబిన్ హుడ్’ ఇలా అయినా మంచి ఫలితాన్ని దక్కించుకుంటుందా?

Robinhood: ‘రాబిన్ హుడ్’ ఇలా అయినా మంచి ఫలితాన్ని దక్కించుకుంటుందా?

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Supreme Collections: ‘సుప్రీమ్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Supreme Collections: ‘సుప్రీమ్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Nayanthara: ఏళ్ళు గడుస్తున్నా నయన్ డిమాండ్ తగ్గట్లేదుగా..!

Nayanthara: ఏళ్ళు గడుస్తున్నా నయన్ డిమాండ్ తగ్గట్లేదుగా..!

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

14 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

14 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

16 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

1 day ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

1 day ago

latest news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

5 hours ago
Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

8 hours ago
Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

9 hours ago
నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

9 hours ago
OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version