Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

  • July 12, 2026 / 08:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీరుకి కచ్చితంగా అర్థం ఉంది.. ‘లెనిన్‌’ ఆమెకు ఎందుకంత స్పెషల్‌

‘లెనిన్‌’ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఇన్నాళ్లూ అందరూ అఖిల్‌ గురించి మాట్లాడారు. ఈ సినిమా విజయం అఖిల్‌కి ఎలాగైనా దక్కాలి అంటూ కోరుకోని వారు లేరు. వారందరి విష్‌ కారణంగా, అఖిల్‌ కష్టం, సినిమా సత్త కారణంగా మంచి ఫలితమే వచ్చింది. అయితే ఈ సినిమా మరొకరికి కూడా చాలా కీలకం. ఆ వ్యక్తి ఈ రోజు సినిమా సక్సెస్‌ మీట్‌లో ఎమోషనల్‌ అయ్యి.. కంటతడి పెట్టుకుంది. అవును మేం చెప్పేది భాగ్యశ్రీ బోర్సే గురించే.

Bhagyashri Borse

‘లెనిన్‌’ సినిమాలో అఖిల్‌కు జోడీగా భారతి పాత్రలో నటించింది. సినిమా విడుదలకు ముందు చిత్రబృందంలో అందరూ ఈ సినిమాకు భాగ్యశ్రీ బోర్సే అసెట్‌ అవుతుంది అని చెబుతూనే ఉన్నారు. ఏదో చెప్పాలి కాబట్టి చెబుతున్నారేమో.. కమర్షియల్‌ మాస్‌ సినిమాలో హీరోయిన్‌కు అంత వెయిట్‌ ఉంటుందా అనుకున్నారు చాలా మంది. కానీ సినిమాలో ఆమె పాత్రకు మంచి పేరే వచ్చింది. అంతే కాదు ఆమె మూడేళ్ల కెరీర్‌లో తొలి విజయం కూడా వచ్చింది.

Lenin Movie Review and Rating

అంతుకే సినిమా సక్సెస్‌ మీట్‌లో భాగ్యశ్రీ మాట్లాడుతూ.. అభిమానులు తనను ప్రోత్సహిస్తూనే ఉన్నారని.. చిత్రబృందంతో పాటు వారి వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్‌ తనకు కర్మభూమి అని, తన ఆఖరి సినిమా కూడా తెలుగు సినిమా పరిశ్రమ నుండే ఉంటుందని ఎమోషనల్‌ అయింది. దీంతో ఈ వీడియో, ఆమె మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

2024లో ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ. ఆ తర్వాత వరుసగా ‘కింగ్డమ్‌’, ‘కాంతా’, ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ సినిమాలు చేసింది. అన్నిటికి హిట్‌ అనే టాక్‌ వచ్చినా ఏదీ విజయం సాధించలేదు. ఇప్పుడు ‘లెనిన్‌’కి కూడా హిట్‌ టాకే వచ్చింది. ఆ టాక్‌ నిలబెట్టుకుంటే అఖిల్‌కి, భాగ్యశ్రీకి కావాల్సిన విజయం వచ్చేస్తుంది. ఆమె కన్నీళ్లకు ఓ అర్థం ఉంటుంది.

లెజెండరీ సింగర్ మృతి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagyashri Borse
  • #Lenin

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

6 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

14 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

17 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

18 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

19 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

8 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

13 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

14 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version